UPI transactions in July: యూపీఐ లావాదేవీల్లో ఫోన్‌పే అధిపత్యం.. గూగుల్‌పేను వెనక్కి నెట్టి ముందంజలో..!

UPI transactions in July: దేశంలో డిజిటల్ చెల్లింపుల పుణ్యమా అని ఫోన్ పే మరోసారి తన ఆధిపత్యం కొనసాగించింది. గత జూలై నెలలోయూపీఐ (యూనిఫైడ్ పే మెంట్ ఇంటర్ ఫేస్)..

UPI transactions in July: యూపీఐ లావాదేవీల్లో ఫోన్‌పే అధిపత్యం.. గూగుల్‌పేను వెనక్కి నెట్టి ముందంజలో..!
Follow us

|

Updated on: Aug 08, 2021 | 10:15 AM

UPI transactions in July: దేశంలో డిజిటల్ చెల్లింపుల పుణ్యమా అని ఫోన్ పే మరోసారి తన ఆధిపత్యం కొనసాగించింది. గత జూలై నెలలోయూపీఐ (యూనిఫైడ్ పే మెంట్ ఇంటర్ ఫేస్) చెల్లింపుల్లో ఫోన్ పే తన మార్కెట్ షేర్ ని బాగా పెంచుకోగలిగింది. గూగుల్ పేని కూడా అధిగమించింది. నేషనల్ పే మెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)డేటా ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. గూగుల్ పేని అధిగమించడం ద్వారా జూలైలో యూపీఐ లావాదేవీల్లో ఫోన్‌పే 1.4 బిలియన్‌ లావాదేవీలను నిర్వహించి 46 శాతం మార్కెట్ షేర్‌ను సంపాదించుకోగలిగింది. కోవిడ్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పెరగడంతో డిజిటల్ చెల్లింపుల సిస్టం కూడా బిజినెస్ పెరగడానికి దోహదపడింది. ట్రెండ్‌ను బట్టి చూస్తే రానున్న సంవత్సరాల్లో యూపీఐ విధానం ఇంకా పెరుగుతూనే ఉంటుందని భావిస్తున్నారు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) ప్రకారం.. జూలైలో ఫోన్‌పే ద్వారా మొత్తం రూ.288,572 కోట్లు లావాదేవీలు జరిగాయి. గూగుల్‌పే అత్యధికంగా 1,119.16 మిలియన్‌ లావదేవీలను నిర్వహించింది. దీంతో రూ.230,874 కోట్లకు చేరుకుంది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు యాప్‌లో రూ.51,694 కోట్ల విలువైన 454.06 మిలియన్‌ లావాదేవీలు జరిగాయి. గూగుల్‌పే వాల్యూమ్‌ మార్కెట్‌ షేర్‌ 34.45 శాతం, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు యాప్‌ 14 శాతం వద్ద ఉన్నాయి.

ఇవీ కూడా చదవండి

Customers Alert: ఈ బ్యాంకులో కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు.. సెప్టెంబర్‌ 30 వరకు వీటిపై ఎలాంటి ఛార్జీలు ఉండవు

Saving Account: మీకు పొదుపు ఖాతా ఉందా..? దానిపై వచ్చే వడ్డీకి పన్ను విధిస్తారా..? లేదా.. పూర్తి వివరాలు

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!