ATM Transactions: ఈ బ్యాంకు ఏటీఎం నుంచి ఎన్నిసార్లు అయినా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు..ఎలాంటి ఛార్జీలు లేవు

ATM Transactions: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఇటీవల ఏటీఎంల నుంచి డబ్బుల ఉపసంహరణ ఛార్జీలు పెంచుకోవచ్చని బ్యాంకులకు సూచించిన విషయం..

ATM Transactions: ఈ బ్యాంకు ఏటీఎం నుంచి ఎన్నిసార్లు అయినా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు..ఎలాంటి ఛార్జీలు లేవు
Follow us

|

Updated on: Aug 22, 2021 | 6:11 PM

ATM Transactions: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఇటీవల ఏటీఎంల నుంచి డబ్బుల ఉపసంహరణ ఛార్జీలు పెంచుకోవచ్చని బ్యాంకులకు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు తన వినియోగదారులకు ప్రత్యేక సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు తన ఖాతాదారులకు అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీల ఉపసంహరణ సదుపాయన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కస్టమర్లు ఏటీఎంలు, బ్యాంకు శాఖల నుంచి ఎలాంటి ఛార్జీలు లేకుండా అపరిమిత విత్‌డ్రాలు, డిపాజిట్‌లను చేసుకోవచ్చని తెలిపింది. నిన్న సీనియర్‌ సిటిజన్స్‌ డే సందర్భంగా ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఈ సేవను ప్రకటించింది. ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ నియమాలను మార్చింది. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఏటీఎం లావాదేవీల కోసం ఇంటర్‌ఛేంజ్‌ ఫీజును పెంచుకోవడానికి బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం జూన్‌లో తీసుకోగా, ప్రస్తుతం బ్యాంకులు దీని కోసం గరిష్టంగా రూ.20 వసూలు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఇక ఆర్థిక లావాదేవీకి రూ.15 నుంచి 17 వరకు, ఆర్థికేతర లావాదేవీలకు రూ.5 నుంచి 6 వరకు ఇంటర్‌ఛేంజ్‌ ఫీజును పెంచడానికి అనుమతి ఇచ్చింది. ఇది ఆగస్టు 1,2021 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఉచిత ఏటీఎం లావాదేవీలు ఎన్నిసార్లు చెయ్యొచ్చంటే..

► మీరు ఏ బ్యాంకు కస్టమర్ అయిన ప్రతి నెల మీ బ్యాంక్ ఏటీఎం నుంచి 5 సార్లు నగదు ఉపసంహరించుకోగలుగుతారు.

► మీ బ్యాంక్ ఏటీఎం నుంచి నగదు రహిత లావాదేవీలకు పరిమితి లేదు. మీకు కావలసినన్ని సార్లు బదిలీ వంటి లావాదేవీలు చేయగలరు.

► ఇతర బ్యాంకుల ఏటీఎంల వాడకం నిషేధించింది. వాటిని 3 నుండి 5 సార్లు ఉపయోగించుకోవచ్చు. ఇందులో నగదు రహిత లావాదేవీలు కూడా ఉన్నాయి.

► ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలు ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి 3 సార్లు నగదు ఉపసంహరించుకోవచ్చు.

► మెట్రో నగరాలు మినహా దేశంలో ఎక్కడైనా 5 సార్లు ఇతర బ్యాంక్ ఏటీఎంలనును ఉపయోగించుకోవచ్చు. డబ్బును ఉపసంహరించుకోండి లేదా విచారించండి లేదా బదిలీ చేయండి .. అన్ని నగదు, నగదు రహిత లావాదేవీలకు 5 రెట్లు పరిమితి ఉంటుంది.

ncome Tax Refund: పన్ను చెల్లింపుదారులకు ఊరట.. రూ.50వేల కోట్ల రీఫండ్‌.. డబ్బులు వచ్చాయా.? లేదా తెలుసుకోండిలా!

RBI New Guidelines: ఆర్బీఐ కొత్త నిబంధనలు రానున్నాయ్‌.. ఇకపై కార్డు వివరాలు గుర్తుపెట్టుకోవాల్సిందే..!

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!