Two Wheeler Loan: మీరు టూ వీలర్ కోసం లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా..? వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు ఇవే!

Two Wheeler Loan: అధిక స్థోమత లేని వారు టూ వీలర్ వాహనం తీసుకోవాలంటే వాయిదాల పద్దతిలో తీసుకునేందుకు ముందుకు వస్తుంటారు. అధిక శాతం ఈఎంఐ పద్దతిలో కొనుగోలు..

Two Wheeler Loan: మీరు టూ వీలర్ కోసం లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా..? వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు ఇవే!
Two Wheeler Loan
Follow us

|

Updated on: Aug 15, 2021 | 7:15 PM

Two Wheeler Loan: అధిక స్థోమత లేని వారు టూ వీలర్ వాహనం తీసుకోవాలంటే వాయిదాల పద్దతిలో తీసుకునేందుకు ముందుకు వస్తుంటారు. అధిక శాతం ఈఎంఐ పద్దతిలో కొనుగోలు చేస్తుంటారు. అయితే బ్యాంకులు కూడా ద్విచక్ర వాహనాలను లోన్‌ మంజూరు చేస్తుంటాయి. అయితే బైక్‌పై రుణం తీసుకునే వ్యక్తి రుణానికి అర్హుడా? కదా అనేది చూస్తుంది. అన్ని సరిగ్గా ఉంటేనే అప్పుడు వాహనానికి రుణం మంజూరు చేస్తుంది. అయితే ద్విచక్ర వాహనాలకు అందించే రుణాలపై పలు బ్యాంకులు వివిధ రకాల వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం.. రుణం పొందడానికి ముందుగా గుర్తించుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ ఫీజు, ప్రీపేమెంట్‌ ఫీజులు మొదలైనవి పరిశీలించుకోవాల్సి ఉంటుంది. రుణం తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించేందుకు ఉన్న సామర్థ్యాన్ని సైతం అంచనా వేసుకోవాలి. సమయానికి బ్యాంకులకు చెల్లించకపోతే అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. టాప్‌ 20 బ్యాంకులో ద్విచక్ర వాహన రుణాల వార్షిక వడ్డీ రేటును ఈ విధంగా ఉన్నాయి. అలాగే లక్ష రూపాయల రుణానికి మూడు సంవత్సరాల కాలానికి ఎంత వడ్డీ రేటు, ఎంత ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుందో చూద్దాం.

సెంట్రల్ బ్యాంక్: 7.25 శాతం బ్యాంక్ ఆఫ్ ఇండియా: 7.35శాతం UCO బ్యాంక్ : 10.7 శాతం పంజాబ్ నేషనల్ బ్యాంక్: 8.70 శాతం జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్: 8.70 శాతం పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్: 8.80 శాతం కెనరా బ్యాంక్: 9.80 శాతం యాక్సిస్ బ్యాంక్: 10.8 శాతం ICICI బ్యాంక్: 9.50 శాతం IDBI బ్యాంక్: 9.80 శాతం సౌత్ ఇండియన్ బ్యాంక్: 10.95 శాతం బ్యాంక్ ఆఫ్ బరోడా: 11 శాతం HDFC బ్యాంక్: 12 శాతం ఫెడరల్ బ్యాంక్: 12.50శాతం కాగా, ఈ సమాచారం బ్యాంక్‌ బజార్‌ నుంచి సేకరించడమైనది. వడ్డీ రేట్లు కూడా మారే అవకాశం ఉంటుంది. అందుకే రుణం తీసుకునే ముందు సమీప బ్యాంకును సంప్రదించి వడ్డీ రేట్లను తెలుసుకోవడం మర్చిపోవద్దు.

ఇవీ కూడా చదవండి

Debit Card EMI: ఈ బ్యాంకు డెబిట్‌ కార్డుతో ఈఎంఐ ఆప్షన్‌.. క్రెడిట్‌ కార్డు ప్రయోజనాలన్నీ పొందవచ్చు..!

Health Insurance: మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి.. లేకపోతే ఇబ్బందే!

Voter ID Address Change: మీ ఓటర్‌ ఐడీ కార్డులో అడ్రస్‌ తప్పుగా ఉందా..? అయితే మార్చుకోండిలా..!

డెయిరీ ఫామ్‌తో డైలీ ఆదాయం
డెయిరీ ఫామ్‌తో డైలీ ఆదాయం
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..