Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Park : దేశంలో అతిపెద్ద సోలార్ పార్క్ రెడీ అవుతోంది..! స్థానికులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు..?

Solar Park : దేశంలో అతిపెద్ద సోలార్ పార్క్ రెడీ అవుతోంది. గుజరాత్‌లోని కచ్ ఎడారిలో ఎన్‌టిపిసి రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ 4,750

Solar Park : దేశంలో అతిపెద్ద సోలార్ పార్క్ రెడీ అవుతోంది..! స్థానికులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు..?
Solar Power Plant
Follow us
uppula Raju

|

Updated on: Jul 14, 2021 | 12:53 PM

Solar Park : దేశంలో అతిపెద్ద సోలార్ పార్క్ రెడీ అవుతోంది. గుజరాత్‌లోని కచ్ ఎడారిలో ఎన్‌టిపిసి రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ 4,750 మెగావాట్ల సోలార్ పార్కును ఏర్పాటు చేస్తుంది. ఇటీవల కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం గుజరాత్‌కు 18000 మెగావాట్ల విద్యుత్ అవసరం. రాష్ట్రంలో ప్రస్తుతం 30,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో11,264 మెగావాట్లు పునరుత్పాదక ఇంధన విభాగంలో ఉన్నాయి.

గత 12 ఏళ్లలో ఈ సామర్థ్యం పది రెట్లు పెరిగింది. కచ్ ఎడారిలోని కొత్త సోలార్ పార్క్ పెద్ద సంఖ్యలో స్థానికులకు ఉపాధి కల్పిస్తుంది. ఈ సోలార్ పార్కుకు చాలా మంది సాంకేతిక నిపుణులు అవసరం. స్థానిక యువతకు ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో సౌర శక్తి.. తక్కువ ఖర్చు, స్వచ్ఛమైన శక్తికి ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చింది. అందువల్ల చాలా మంది ఇంట్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మీ ఇంటికి ఎన్ని కిలోవాట్ల సోలార్ ప్లాంట్ అవసరమనేది మీరు ఉపయోగించే విద్యుత్ పైన ఆధారపడి ఉంటుంది.

మీకు నెలకు రూ.1000 విద్యుత్ బిల్లు వస్తుంటే 1 కిలోవాట్ల ప్లాంట్ మీకు సరైనది. విద్యుత్ బిల్లు రూ.10,000 ఉంటే 10 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ అవసరం.10 కిలోవాట్ల ప్లాంట్ నెలకు 1200 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రకారం మీరు మీ ఇంటికి సోలార్ ప్లాంట్‌ను ఎంచుకోవాలి. 10 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.4 లక్షలు ఖర్చవుతుంది. 5 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ధర రూ.2.5 లక్షలు. సౌర విద్యుత్ ప్లాంట్‌ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ప్రతి రాష్ట్రానికి వేర్వేరు సబ్సిడీ నిబంధనలు ఉంటాయి.

Adani Group: ముంబాయి విమానాశ్రయం కొనుగోలు చేసిన అదానీ..భారత్ లో అతిపెద్ద విమానాశ్రయ ఆపరేటర్ గా అదానీ గ్రూప్!

Pakistan Bus Blast: పాకిస్తాన్ లో బస్సు పేలుడు..8 మంది మృతి.. మృతుల్లో చైనా ఇంజనీర్లు, పాక్ సైనికులు

MSME: హోల్‌సేల్..రిటైల్ వ్యాపారులకు శుభవార్త.. మీరు ప్రాధాన్యతా రంగ రుణాల కింద సులభంగా పొందవచ్చు..రిజిస్ట్రేషన్ ఎలా అంటే..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..