AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వీరి కోసం సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చిన ఎస్బీఐ.. ఎలా పని చేస్తుందంటే..

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ వినియోగదారుల ఖాతా భద్రత కోసం సరికొత్త ఫీచర్

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వీరి కోసం సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చిన ఎస్బీఐ.. ఎలా పని చేస్తుందంటే..
Sbi
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2021 | 8:12 AM

Share

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ వినియోగదారుల ఖాతా భద్రత కోసం సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. కస్టమర్ల భద్రత కోసం ఎస్బీఐ తన యోనో, యోనో లైట్ యాప్‏లో కొత్తగా భద్రతా ఫీచర్ సిమ్ బైండింగ్ ను ప్రారంభించింది. ఈ ఫీచర్… వినియోగదారులను డిజిటల్ మోసాల నుంచి కాపాడుతుంది. సిమ్ బైండింగ్ ఫీచర్ యోనో, యోనో లైట్ బ్యాంకు యాప్‏లో మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ అయి ఉండాలి.

ఎస్బీఐ డీఎండీ, చీఫ్ డిజిటల్ ఆఫీసర్ రాణా అశుతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఎస్బీఐ బైండింగ్ సదుపాయాన్ని యోనో, యోనో లైట్ యాప్స్ లలో ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉంది. సరికొత్త సదుపాయాలతో వినయోగదారులకు మెరుగైన భద్రతను కల్పించడతోపాటు.. వారికి అనుకూలంగా.. సురక్షితమైన ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలను అందిచడమే లక్ష్యం. ఎస్బీఐ ఎప్పుడూ తమ కస్టమర్లను ఇంటి నుంచి డిజిటల్ బ్యాంకింగ్ సేలను అందుకునేలా ప్రోత్సహించడానికి, యోనో, యోనో లైట్ నుంచి ఓకే స్టాప్ బ్యాంకింగ్ పరిష్కారాలను పొందడానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ ఫ్లాట్ ఫామ్స్ కొత్త వెర్షన్ వినియోగదారులను డిజిటల్ మోసాల నుంచి రక్షిస్తుంది. ఎఐఎం బైండింగ్ ఫీచర్ తో యోనో, యోనో లైట్ బ్యాంక్ లో మొబైల్ నంబర్లు రిజిస్టర్ చేసుకున్న ఫోన్లలలో మాత్రమే పనిచేస్తుందని తెలిపారు.

SIM బైండింగ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది.. 1. యోనో, యోనో లైట్ యాప్స్ కొత్త వెర్షన్స్ లను ఉపయోగించుకోవడానికి ముందుగా వీటిని అప్ డేట్ చేసుకోవాలి. 2. రిజిస్టర్ చేసుకోవడానికి బ్యాంకు ఖాతా మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. 3. ఆ తర్వాత కస్టమర్లు.. రిజిస్టర్ కాంటాక్ట్ నంబర్ అయిన సిమ్ తో నమోదు చేసుకున్నట్లుగా నిర్ధారించుకోవాలి. 4. ఈ రెండు యాప్స్.. కస్టమర్ మొబైల్ లో RMN ప్రాథమిక నియమంతో పనిచేస్తాయి. అయితే కస్టమర్లు బ్యాంకుతో RMN సిమ్ ని ఉపయోగించి ఒకే ఫోన్ లో యోనో, యోనో లైట్ రెండింటినీ ఉపయోగించవచ్చు. ఒకవేళ కస్టమర్ బ్యాంకు ఖాతాతో లింక్ చేయని మొబైల్ నంబర్ ఉపయోగించానుకుంటే.. యోనో, యోనో లైట్ రిజిస్టర్ ప్రక్రియ చేయలేరు. 5. కొత్తగా SIM బైండింగ్ ఫీచర్ రెండు వేర్వేరు కస్టమర్లను యోనో, యోనో లైట్ యాప్ లను డ్యూయల్ సిమ్ హ్యాండ్ సెట్‏లో విడివిడిగా ఉపయోగించవచ్చు.

Also Read:

Viral Video: మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధుకు బంపర్ ఆఫర్.. కీలక ప్రకటన చేసిన ఏపీ సర్కార్..

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..