Silver Prices: 1981 నుంచి 2023 వరకు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

వెండితో తయారు చేసిన వస్తువులను ఎక్కువ పూజలో వాడుతుంటారు. వివిధ విగ్రహాలు సైతం తయారు చేస్తుంటారు. అయితే అంతర్జాతీయ ధరలను బట్టి బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయి. ఇక వెండి ప్రస్తుతం వెండి ధర రూ.76 వేల వరకు ఉంది.1981లో వెండి ధరను పరిశీలిస్తే కిలోకు రూ.2715 మాత్రమే ఉంది. మరి అంత తక్కువగా ఉన్న వెండి ధర ప్రస్తుతం పరుగులు పెట్టింది. బ్యాంకు బజార్‌ వివరాల ప్రకారం.. 1981 నుంచి..

Silver Prices: 1981 నుంచి 2023 వరకు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
Silver Prices
Follow us
Subhash Goud

|

Updated on: Aug 26, 2023 | 6:04 PM

వెండి విక్రయించే రేటు కూడా యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి కరెన్సీ కదలికపై ఆధారపడి ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం, అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉంటే, భారతదేశంలో వెండి మరింత ఖరీదైనదిగా మారుతుంది. అయితే ప్రస్తుతం భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి ప్రత్యేక స్థానముంది. మహిళలు, బంగారంతో పాటు వెండి నగలు కూడా ధరిస్తుంటారు. ఇక వివిధ పూజా కార్యక్రమాల్లో వెండితే తయారు చేసిన వస్తువులను సైతం బాగానే వాడుతుంటారు. వెండితో తయారు చేసిన వస్తువులను ఎక్కువ పూజలో వాడుతుంటారు. వివిధ విగ్రహాలు సైతం తయారు చేస్తుంటారు. అయితే అంతర్జాతీయ ధరలను బట్టి బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయి. అయితే పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం, వెండికి ఎంతో డిమాండ్‌ ఉంటుంది. షాపులన్నీ వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఏ మాత్రం తగ్గవు. ప్రతి రోజు కోట్లల్లో బిజినెస్‌ జరుగుతుంటుంది. అయితే వెండి ధరల్లో ప్రతిరోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల మార్పుల కారణంగా ప్రతి రోజు ధరలు పెరగడం, తగ్గడం జరుగుతుంటాయి.  ఇక వెండి ప్రస్తుతం వెండి ధర రూ.76 వేల వరకు ఉంది.1981లో వెండి ధరను పరిశీలిస్తే కిలోకు రూ.2715 మాత్రమే ఉంది. మరి అంత తక్కువగా ఉన్న వెండి ధర ప్రస్తుతం పరుగులు పెట్టింది. బ్యాంకు బజార్‌ వివరాల ప్రకారం.. 1981 నుంచి ప్రస్తుతం 2023 ఆగస్టు 26 వరకు వెండి కిలోకు ఏయే ధర ఉందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • 1981 – రూ.2715
  • 1982 – రూ.2720
  • 1983 – రూ.3105
  • 1984 – రూ.3570
  • 1985 – రూ.3955
  • 1986 – రూ.4015
  • 1987 – రూ.4794
  • 1988 – రూ.6066
  • 1989 – రూ.6755
  • 1990 -రూ.6463
  • 1991 – రూ.6646
  • 1992 – రూ.8040
  • 1993 – రూ.5489
  • 1994 – రూ.7124
  • 1995 – రూ.6335
  • 1996 – రూ.7346
  • 1997 – రూ.7345
  • 1998 – రూ.8560
  • 1999 – రూ.7615
  • 2000 – రూ.7900
  • 2001 – రూ.7215
  • 2002 – రూ.7875
  • 2003 – రూ.7695
  • 2004 – రూ.11770
  • 2005 – రూ.10675
  • 2006 – రూ.17405
  • 2007 – రూ.19520
  • 2008 – రూ.23625
  • 2009 – రూ.22165
  • 2010 – రూ.27255
  • 2011 – రూ.56900
  • 2012 – రూ.56290
  • 2013 – రూ.54030
  • 2014 – రూ.43070
  • 2015 – రూ.37825
  • 2016 – రూ.36990
  • 2017 – రూ.37825
  • 2018 – రూ.41400
  • 2019 – రూ.40600
  • 2020 – రూ.63435
  • 2021 – రూ.62572
  • 2022 – రూ.55100
  • 2023 (ఆగస్టు 26 వరకు) – రూ.76,400

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!