Silver Price Today: వెండి కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే ఈరోజే కొనండి.. ఎందుకంటే..

Silver Price Today: వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక వైపు బంగారం ధరలు పెరుగుతుంటే.. వెండి ధరలకు మాత్రం..

Silver Price Today: వెండి కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే ఈరోజే కొనండి.. ఎందుకంటే..
Follow us
Subhash Goud

|

Updated on: Aug 30, 2021 | 6:19 AM

Silver Price Today: వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక వైపు బంగారం ధరలు పెరుగుతుంటే.. వెండి ధరలకు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. సోమవారం (ఆగస్టు 30)న ఉదయం ఆరు గంటల సమయానికి నిలకడగా ఉన్నాయి. అయితే భారతీయ సాంప్రదాయంలో బంగారం లాగే వెండి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. దేశీయంగా కిలో రూ.70 వేలకుపైగా ఉన్న వెండి ధర రోజురోజుకు దిగివస్తోంది. తాజాగా దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,800 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.63,800 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.68,700 ఉండగా, కోల్‌కతాలో రూ.63,800 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.63,800 ఉండగా, కేరళలో రూ.68,700 ఉంది. ఇక అహ్మదాబాద్‌లో కిలో వెండి రూ.63,400 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,700 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.68,700 ఉండగా, విశాఖపట్నంలో రూ.68,700 ఉంది. అయితే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.

కాగా, బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: పెరుగుతున్న బంగారం ధరలు.. సోమవారం ఏ నగరంలో ఎంత ధర అంటే..!

Amazon Buy Now-Pay-Later: గుడ్‌న్యూస్‌.. అమెజాన్‌లో ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే