AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deep Seek: డీప్ సీక్ ఏఐకు షాక్.. డేటా చోరీ ఆరోపణల నేపథ్యంలో నిషేధం

ఏఐ రంగంలో చాట్ జీపీటీకు ఇటీవల చైనాకు సంబంధించిన డీప్ సీక్ పరుగులు పెట్టించిన సంగతి అందరికీ తెలిసిందే. చాట్ జీపీటీకు ప్రత్యామ్నాయంగా డీప్ సీక్ ఆదరణ పొందుతుందని అందరూ అనుకున్నారు. అయితే డీప్ సీక్‌పై డేటా చౌర్యం ఆరోపణల నేపథ్యంలో నిషేధం విధించారనే వార్త టెక్ వర్గాల్లో సంచలనంగా మారింది.

Deep Seek: డీప్ సీక్ ఏఐకు షాక్.. డేటా చోరీ ఆరోపణల నేపథ్యంలో నిషేధం
Deepseek
Nikhil
|

Updated on: Feb 03, 2025 | 8:34 PM

Share

డీప్‌సీక్ ఆర్1, చైనీస్ ఏఐ మోడల్ ఇది చాలా తక్కువ వ్యవధిలో వేగంగా ప్రజాదరణ పొందింది. చైనాకు వినియోగదారుల డేటాను పంపిందనే ఆరోపణలపై ఇప్పుడు డీప్ సీక్‌పై నిషేధం విధించారు. గత వారం సిలికాన్ వ్యాలీలో సంచలనం సృష్టించిన ఏఐ సాధనం యూఎస్ అధికారులు భద్రతాపరమైన ప్రమాదాన్ని గుర్తించారు. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ జాతీయ భద్రతా సమస్యలను చూసిన తర్వాత అధికారికంగా ప్లాట్‌ఫారమ్‌ను ఏ ప్రభుత్వ పరికరాల్లో ఉపయోగించకుండా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో డేటా గోప్యతా ప్రమాదాల కారణంగా చైనీస్ ఏఐ సాధనాలను పరిమితం చేయాలనే డిమాండ్లు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. 

డీప్‌సీక్ ఆర్1 కాకుండా టెక్సాస్ సంభావ్య ముప్పులుగా లేబుల్ చేసిప Xiaohongshu, రెడ్ నోట్, లెమన్ 8లను నిషేధించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ)తో ముడిపడి ఉన్నాయని ఆరోపించినందున, ఇది కీలకమైన యూఎస్ మౌలిక సదుపాయాలను రాజీ చేయగలదని గవర్నర్ అబాట్ పేర్కొన్నారు. సున్నితమైన వినియోగదారు డేటాను సేకరించేందుకు చైనా ఏఐ, సోషల్ మీడియాను ఉపయోగిస్తుందనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. 

అమెరికాలో ఇటీవల టిక్ టాక్‌ తన సేవలను వెనక్కి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమయంలో అమెరికా యూజర్లకు Xiaohongshu బలమైన ప్రత్యామ్నాయంగా మారింది. దాదాపు 300 మిలియన్ల రోజువారీ యాక్టివ్ యూజర్‌లను కలిగి ఉన్న ఈ చైనీస్ యాప్ ఇప్పటికే చైనా, మలేషియా, తైవాన్‌లలో ప్రజాదరణ పొందింది. అయినప్పటికీ పెరుగుతున్న భద్రతా సమస్యల కారణంగా యూఎస్ అధికారులు ఇప్పుడు దాని కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్‌కు చెందిన నిషేధిత యాప్ లెమన్ 8  ఇప్పటికే వినియోగదారు డేటాను దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..