AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirmala Sitharaman: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏ కారును ఉపయోగిస్తారో తెలుసా?

Nirmala Sitharaman: ప్రపంచ వ్యాప్తంగా మారుతి సుజుకీకి ప్రత్యేక స్థానం ఉంది. సామాన్యుల నుంచి వ్యాపారులు, ఇతర ఉన్న వర్గాల వ్యక్తుల వరకు మారుతి సుజుకీ కార్లను ఇష్టపడతారు. ఇతర కంపెనీల కార్లను వాడుతున్నప్పటికీ సామాన్యులకు సైతం ఎక్కువగా ఇష్టపడేది కార్లలు మారుతి సుజుకీ. మన దేశంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ కూడా మారుతి కంపెనీకి చెందిన కారునే ఉపయోగిస్తుంటారు. మరి ఏ కారు తెలుసుకుందాం..

Nirmala Sitharaman: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏ కారును ఉపయోగిస్తారో తెలుసా?
Subhash Goud
|

Updated on: Feb 03, 2025 | 4:24 PM

Share

దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్, అనేక విదేశీ కంపెనీల కార్లలో తిరుగుతారు. అయితే దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికీ స్వదేశీ కంపెనీ మారుతీని నమ్ముతున్నారు. ఇటీవల, ఒక వినియోగదారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో ఒక వీడియోను పోస్ట్ చేసారు. దీనిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి బయలుదేరి మారుతీ కారులో కూర్చున్నట్లు కనిపించారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉపయోగించే కారు మారుతికి చెందిన సియాజ్. ఇది సెడాన్ సెగ్మెంట్‌లో వస్తుది. మారుతి సియాజ్ ప్రీమియం సెడాన్ సెగ్మెంట్‌లోని కారు, ఇది హ్యుందాయ్ వెర్నా, హోండా సివిక్ వంటి వాహనాలతో పోటీపడుతుంది. మరి మారుతికి చెందిన సియాజ్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మారుతి సియాజ్ ధర:

మారుతి సియాజ్ హైబ్రిడ్ కారు, దీని కారణంగా ఈ కారు ఎక్కువ మైలేజీని ఇస్తుంది. మారుతి సియాజ్ 7 వేరియంట్‌లను పరిచయం చేసింది. ఇందులో దాని బేస్ వేరియంట్ ధర రూ. 9 లక్షల 99 వేల నుండి మొదలవుతుంది. దాని టాప్ వేరియంట్ ధర రూ.12 లక్షల 29 వేలు.

మారుతి సియాజ్ ఫీచర్లు:

మారుతి సియాజ్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంది. ప్రయాణ సమయంలో వినోదాన్ని అందించే ఈ వాహనంలో స్మార్ట్ స్టూడియో కూడా అందించింది. అంతే కాకుండా క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ అండ్ రియర్ సీట్ బెల్ట్, విశాలమైన ఇంటీరియర్, ఆటో క్లైమేట్ చేంజ్ ఏసీ, రియర్ రీడింగ్ ల్యాంప్ వంటి ఫీచర్లు ఈ సెడాన్ కారుకు ప్రీమియమ్ లుక్‌ని ఇస్తాయి.

మారుతి సియాజ్ ఇంజిన్

మారుతి సియాజ్ సెడాన్‌లో K15 స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌ను అందించింది కంపెనీ. ఇంజన్ 1462cc, ఇది 103 bhp శక్తిని, 138 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి సియాజ్ అతిపెద్ద ఫీచర్‌ ఏమిటంటే దీనికి 510 లీటర్ల బూట్ స్పేస్ అందించింది. దీని కారణంగా 4 నుండి 5 పెద్ద బ్యాగ్‌లు సులభంగా సరిపోతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి