SBI: ఖాతాదారుల‌ను అల‌ర్ట్ చేసిన ఎస్‌బీఐ.. ఆధార్‌-పాన్ లింక్ చేసుకోవాలని సూచ‌న‌.. లింక్ అయిందో లేదో ఇలా.

PAN Aadhaar: పాన్ కార్డు, ఆధార్ లింక్ చేయ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్రం కీలక నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ గ‌డువును కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే చాలా సార్లు పొడ‌గిస్తూ వ‌చ్చింది. తాజాగా ఆధార్‌, పాన్ లింక్ చేసుకోవ‌డానికి...

SBI: ఖాతాదారుల‌ను అల‌ర్ట్ చేసిన ఎస్‌బీఐ.. ఆధార్‌-పాన్ లింక్ చేసుకోవాలని సూచ‌న‌.. లింక్ అయిందో లేదో ఇలా.
Aadhaar Pancard Link
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 28, 2021 | 10:06 AM

PAN Aadhaar: పాన్ కార్డు, ఆధార్ లింక్ చేయ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్రం కీలక నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ గ‌డువును కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే చాలా సార్లు పొడ‌గిస్తూ వ‌చ్చింది. తాజాగా ఆధార్‌, పాన్ లింక్ చేసుకోవ‌డానికి జూన్ 30తో ముగియ‌నుండగా.. దానిని మ‌రోసారి పెంచారు. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ గ‌డువును సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు పొడ‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇదే విష‌యంపై తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. త‌మ ఖాతాదారుల‌ను అల‌ర్ట్ చేసింది. ఖాతాదారులు నిరంత‌ర సేవ‌ల‌ను పొంద‌డానికి వెంట‌నే త‌మ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవాల‌ని సూచించింది. ఈ విష‌య‌మై ట్వీట్ చేసిన ఎస్‌బీఐ.. www.incometax.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. లింక్ ఆధార్ అనే లింక్‌లోకి వెళ్లి పాన్‌తో ఆధార్‌ను లింక్ చేసుకోవాల‌ని పేర్కొన్నారు.

మీ ఆధార్-పాన్ లింక్ అయిందో ఇలా తెలుసుకోండి..

ఇక ఆధార్‌-పాన్ లింక్ చేసుకున్న వారు కూడా అస‌లు తాము ఆధార్ లింకింగ్ చేశామా? లేదా అన్న డైలమాలో ఉన్నారు. మ‌రి ఈ పాన్‌, ఆధార్‌తో లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవ‌డానికి ఈ సింపుల్ టెక్నిక్ ఫాలో అయితే స‌రిపోతుంది. * ఇందుకోసం ముందుగా.. https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. * అనంత‌రం పేజీ ఓపెన్ కాగానే పాన్, ఆధార్ అనే రెండు బాక్సులు క‌నిపిస్తాయి. * పాన్ అని ఉన్న బాక్సులో పాన్ నెంబ‌ర్‌ను, ఆధార్ నెంబ‌ర్ బాక్సులో ఆధార్ నెంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి. * త‌ర్వాత వ్యూ లింక్ ఆధార్ స్టేట‌స్‌పై క్లిక్ చేయాలి. ఒక‌వేళ మీ ఆధార్‌, పాన్‌తో లింక్ అయితే. యూవ‌ర్ పాన్ లింక్‌డ్ టు ఆధార్ నెంబ‌ర్ అని చూపిస్తుంది.

Also Read: Electric Vehicles: మార్కెట్లో పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాల పోటీ.. బజాజ్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ వెహికల్‌

kajal aggarwal : విడుదలకు సిద్దమవుతున్న కాజల్ సినిమా.. ఇన్నేళ్ల తర్వాత ఓటీటీలోకి..

AP Exams: వారం రోజుల్లో ఏపీ టెన్త్‌, ఇంట‌ర్ ఫ‌లితాలు.. పాఠ‌శాల‌లు పునఃప్రారంభంపై.. మంత్రి ఆదిమూలపు వ్యాఖ్య‌లు..

ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!