Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో వారికి నైట్‌ డ్యూటీ అలవెన్స్‌..!

Railway Employees: కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది. త్వరలోనే రైల్వే ఉద్యోగులకు నైట్‌డ్యూటీ అలవెన్స్‌ను ప్రభుత్వం అందించనున్నట్లు..

Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో వారికి నైట్‌ డ్యూటీ అలవెన్స్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 14, 2022 | 3:04 PM

Railway Employees: కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది. త్వరలోనే రైల్వే ఉద్యోగులకు నైట్‌డ్యూటీ అలవెన్స్‌ను ప్రభుత్వం అందించనున్నట్లు సమాచారం. నైట్‌ డ్యూటీ అలవెన్స్‌ రూల్స్‌ మార్చిన తర్వాత బేసిక్‌ వేతనం రూ.43,600కుపైగా ఉన్నవారికి నైట్‌ డ్యూటీ అలవెన్స్‌ను ఇవ్వడం లేదు. అయితే ప్రస్తుతం ఈ అలవెన్స్‌ వీరికి కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిని త్వరగా పరిష్కరించాలని రైల్వే మంత్రిత్వశాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖకు అభ్యర్థన పెట్టుకుంది. బేసిక్‌ వేతనం రూ.43,600కుపైగా ఉన్న ఉద్యోగులకు నైట్‌ డ్యూటీ అలవెన్స్‌ నిలిపివేయడంతో 3 లక్షల మందికిపైగా రైల్వే ఉద్యోగులపై నేరుగా ప్రభావం చూపనుంది. నైట్‌ డ్యూటీ అలవెన్స్‌ను రాత్రి పూట రైళ్లు నడిపే డ్రైవర్లకు, ఆపరేటర్లకు, నిర్వహణ కూలీలకు అందజేస్తారు. అయితే వారి ప్రయోజనాలు కాపాడేందుకు నైట్‌ డ్యూటీ అలవెన్స్‌ను మళ్లీ వారికి ఇవ్వాల్సిందేనని రైల్వే కోరుతోంది.

కాగా, దీనిని రైల్వే మంత్రిత్వశాఖ పరిశీలించి రైల్బే బోర్డు ఆమోదం కోసం పంపింది. బోర్డు ఆమోదం కోసం, ఎక్స్‌పెండించర్‌ విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఈ ప్రతిపాదనను స్వీకరించినట్లు రైల్వే బోర్డు సెక్రటరీ తెలిపారు. త్వరలో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారని, నైట్‌ డ్యూటీ అలవెన్స్‌ జారీ చేస్తూ ఆర్డర్లు వెలువడతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

Edible Oil Prices: కేంద్రం గుడ్‌న్యూస్‌.. సుంకంలో కోత.. మరింత దిగిరానున్న వంట నూనె ధరలు..!

Inspector Raj: పారిశ్రామిక వర్గాల పాలిట శాపంగా మారిన ఇన్పెక్టర్ రాజ్.. మరి దీనికి పరిష్కారం ఏంటి?

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!