Realme 8 Pro: మార్కెట్‌లోకి రియల్‌మీ 8 సిరీస్‌ ఫోన్లు.. అద్భుత కెమెరా.. అదిరిపోయే ఫీచర్లు..

Realme 8 Price And Specifications: భారత స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న రియల్‌మీ తాజాగా రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. రియల్‌మీ 8 సిరీస్‌లో భాగంగా రెండు కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. రియల్‌మీ 8, రియల్‌మీ 8ప్రో పేరుతో...

Realme 8 Pro: మార్కెట్‌లోకి రియల్‌మీ 8 సిరీస్‌ ఫోన్లు.. అద్భుత కెమెరా.. అదిరిపోయే ఫీచర్లు..
Realme 8 Series Price
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 25, 2021 | 1:35 PM

Realme 8 Price And Specifications: భారత స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న రియల్‌మీ తాజాగా రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. రియల్‌మీ 8 సిరీస్‌లో భాగంగా రెండు కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. రియల్‌మీ 8, రియల్‌మీ 8ప్రో పేరుతో రెండు ఫోన్లను లాంచ్‌ చేశారు. ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్‌తో కూడిన కెమెరా ఉండడం విశేషం. గురువారం మధ్యాహ్నం ఈ ఫోన్ల సేల్‌ మొదలైంది. ఇందులో భాగంగా ఈ ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నారు. మరి ఈ రెండు ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు, ధరల వివరాలపై ఓ లుక్కేయండి..

రియల్‌ మీ 8..

* 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ + (4,6,8 జీబీ ర్యామ్‌) * 64 మెగాపిక్సెల్‌ క్వాడ్‌ కెమెరా. (సెల్ఫీ 16 మెగా పిక్సెల్‌) * 30W సూపర్‌డార్ట్‌ ఛార్జ్‌. (ఫాస్ట్‌ ఛార్జింగ్‌) * సూపర్‌ అమొఎల్‌ఈడీ ఫుల్‌ స్క్రీన్‌. * హెయ్లో జీ95 గేమింగ్‌ ప్రాసెసర్‌.

ధర..

4జీబీ+128జీబీ- రూ.14,999 6జీబీ+128జీబీ- రూ.15,999 8జీబీ+128జీబీ- రూ.16,999

రియల్ మీ 8 ఫీచర్లు…

రియల్‌ మీ 8 ప్రో..

* 108 మెగా పిక్సెల్‌ కెమెరా. (సెల్ఫీ 32 మెగా పిక్సెల్‌) * 6.4 ఇంచుల అమోఎల్‌ఈడీ ఫుల్‌ స్క్రీన్‌. * 30W సూపర్‌డార్ట్‌ ఛార్జ్‌. (ఫాస్ట్‌ ఛార్జింగ్‌) * 128 ఇంటర్నల్‌ స్టోరేజ్‌ + (6,8 జీబీ ర్యామ్‌)

ధర..

6జీబీ+128జీబీ- రూ.17,999 8జీబీ+128జీబీ- రూ.19,999

రియల్ మీ 8 ప్రో ఫీచర్లు…

Also Read: Smartphones Under 15000: రూ.15 వేలలోపు స్మార్ట్‌ఫోన్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నారా.? అయితే ఓసారి వీటిపై లుక్కేయండి..

Gmail Space: మీ జీమెయిల్‌ స్టోరేజీ ఫుల్ అయ్యిందా?.. మరేం పర్వాలేదు ఇలా చేయండి స్పేస్‌ను తిరిగి పొందండి..!

Amazon Fab Phones Fest: మొబైల్‌ ఫోన్‌ కొనడానికి ప్లాన్‌ చేస్తున్నారా..? అయితే ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి.. ( వీడియో )

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే