Smartphones Under 15000: రూ.15 వేలలోపు స్మార్ట్‌ఫోన్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నారా.? అయితే ఓసారి వీటిపై లుక్కేయండి..

Smartphones Under 15000: కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలని ప్లాన్‌ చేస్తున్నారా? మీ బడ్జెట్‌ రూ.15వేల లోపా.? అయితే ఓసారి ఈ స్టోరీపై ఓ లుక్కేయండి. రూ.15లోపు మంచి ఫీచర్లతో అందుబాటులోఉన్న ఫోన్ల వివరాలు..

Narender Vaitla

|

Updated on: Mar 25, 2021 | 8:41 AM

 Redmi Note10: 6 జీబీ ర్యామ్‌+128 జీబీ మొమొరీ. 48 మెగా పిక్సెల్‌ కెమెరా, 13 మెగా పిక్సెల్‌ కెమెరాతో ఉన్న ఈ ఫోన్‌ ధర రూ. 13,999

1 / 5
 Motorola G9 Power:  4 జీబీ ర్యామ్‌+64 జీబీ మొమొరీ. 64 మెగా పిక్సెల్‌ కెమెరా, 16 మెగా పిక్సెల్‌ కెమెరాతో ఉన్న ఈ ఫోన్‌ ధర రూ. 11,999

2 / 5
Oppo A15 S:  4 జీబీ ర్యామ్‌+64 జీబీ మొమొరీ. 13 మెగా పిక్సెల్‌ కెమెరా, 8 మెగా పిక్సెల్‌ కెమెరాతో ఉన్న ఈ ఫోన్‌ ధర రూ. 12,999

3 / 5
Realme Narzo 20 Pro:  6 జీబీ ర్యామ్‌+64 జీబీ మొమొరీ. 48 మెగా పిక్సెల్‌ కెమెరా, 16 మెగా పిక్సెల్‌ కెమెరాతో ఉన్న ఈ ఫోన్‌ ధర రూ. 13,999

4 / 5
Redmi 9 Power: 6 జీబీ ర్యామ్‌+128 జీబీ మొమొరీ. 48 మెగా పిక్సెల్‌ కెమెరా, 8 మెగా పిక్సెల్‌ కెమెరాతో ఉన్న ఈ ఫోన్‌ ధర రూ. 12,499

5 / 5
Follow us
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్

10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..

వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు

రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..

బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్

పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్

పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే

మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం