Realme: ఫ్లిప్‎కార్ట్ మొబైల్ బొనంజా.. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు..!

రియల్‎మీ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తుంది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‎కార్ట్. మొబైల్ బొనంజా సేల్‎లో భాగంగా డిస్కౌంట్లు ఇస్తుంది. రియల్‌మీ జీటీ నియో2 స్మార్ట్‌ఫోన్‌పై సుమారు రూ. 4000 వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది...

Realme: ఫ్లిప్‎కార్ట్ మొబైల్ బొనంజా.. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు..!
Realme
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 18, 2021 | 7:50 AM

రియల్‎మీ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తుంది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‎కార్ట్. మొబైల్ బొనంజా సేల్‎లో భాగంగా డిస్కౌంట్లు ఇస్తుంది. రియల్‌మీ జీటీ నియో2 స్మార్ట్‌ఫోన్‌పై సుమారు రూ. 4000 వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్‌ రూ. 27,999కే అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 31,999గా ఉంది. అయితే ఈ తగ్గింపులు ప్రీపెయిడ్ ఆర్డర్‌లపై మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌లకు ప్రయోజనాలు వర్తించవు.

రియల్‎మీ C20ని రూ. 6,999కే అందించనున్నారు. ఈ ఫోన్ అసలు ధర రూ. 7,499గా ఉంది. రూ.19,999 ఉన్న రియల్‎మీ 8s 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా మీకు రూ. 1,500 తక్కువ ధరకే లభిస్తుంది. రూ. 18,499 లభ్యమవుతుంది. నార్జో 50A రూ. 11,499 ఉండగా డిస్కౌంట్‎లో రూ.10,499కి పొందవచ్చు. ఇవే కాకుండా మరిన్ని స్మార్ట్ ఫోన్లో డిస్కౌంట్లు అందిస్తుంది.

  • రియల్‎మీ C21 (4+64), ధర రూ. 9,999 ఉండగా రూ. 1500 తగ్గింపుతో లభిస్తుంది.
  • రియల్‎మీ C25Y (4+64), ధర రూ. 10,999, రూ. 1000 తగ్గింపుతో లభిస్తుంది.
  • రియల్‎మీ C25Y (4+128), ధర రూ. 11,999, రూ. 1000 తగ్గింపుతో లభిస్తుంది.
  • రియల్‎మీ 8i (4+64), ధర రూ. 13,999, రూ. 1500 తగ్గింపుతో లభిస్తుంది.
  • రియల్‎మీ 8i (6+128), ధర రూ. 15,999, రూ. 1500 తగ్గింపుతో లభిస్తుంది.
  • రియల్‎మీ Narzo 50i (2+32), ధర రూ. 7499, రూ. 200 తగ్గింపుతో లభిస్తుంది.
  • రియల్‎మీ Narzo 50i (4+64), ధర రూ. 8,999, రూ. 200 తగ్గింపుతో లభిస్తుంది.
  • రియల్‎మీ Narzo 30 5G (4+64), ధర రూ. 13,499, రూ. 1,500 తగ్గింపుతో లభిస్తుంది.
  • రియల్‎మీ Narzo 30 5G (6+64), ధర రూ. 14,499, రూ. 1,500 తగ్గింపుతో లభిస్తుంది.
  • రియల్‎మీ Narzo 30 5G (6+128), ధర రూ. 15499, రూ. 1,500 తగ్గింపుతో లభిస్తుంది.

Read Also…Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. తులం గోల్డ్‌ రేట్‌ ఎంతంటే..?

లక్ష పిడకలతో 'భోగి' ఊరంతా సందడే సందడి..! క్యూ కడుతున్న మహిళలు..
లక్ష పిడకలతో 'భోగి' ఊరంతా సందడే సందడి..! క్యూ కడుతున్న మహిళలు..
ఏపీలో రయ్యుమంటూ దూసుకెళ్తున్న ఫారెన్ బైక్స్.. యువత మరింత ఆసక్తి
ఏపీలో రయ్యుమంటూ దూసుకెళ్తున్న ఫారెన్ బైక్స్.. యువత మరింత ఆసక్తి
పుదీనాతో సింపుల్‌గా బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోండి..
పుదీనాతో సింపుల్‌గా బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోండి..
NBK: మా బాలయ్య బంగారం.. సంక్రాంతి సినిమాల వారధి..!
NBK: మా బాలయ్య బంగారం.. సంక్రాంతి సినిమాల వారధి..!
ఆమ్ ఆద్మీనా.. కాంగ్రెస్ పార్టీయా.. ఉద్ధవ్ సేన మద్దతు ఎవరికి?
ఆమ్ ఆద్మీనా.. కాంగ్రెస్ పార్టీయా.. ఉద్ధవ్ సేన మద్దతు ఎవరికి?
డైరెక్టర్ సుకుమార్ ఆ స్టార్ హీరోకు వీరాభిమాని..
డైరెక్టర్ సుకుమార్ ఆ స్టార్ హీరోకు వీరాభిమాని..
'ఈ హీరోయిన్‌ను చూస్తే శ్రీదేవినే చూసినట్లుంది'.. ఆమిర్ ఖాన్‌
'ఈ హీరోయిన్‌ను చూస్తే శ్రీదేవినే చూసినట్లుంది'.. ఆమిర్ ఖాన్‌
పేలవ ఫాంకి చెక్ పెట్టనున్న కోహ్లీ.. కారణం చెప్పేసిన ఫ్యాన్స్
పేలవ ఫాంకి చెక్ పెట్టనున్న కోహ్లీ.. కారణం చెప్పేసిన ఫ్యాన్స్
8 ఏళ్ల చిన్నారికి గుండెపోటు.. స్కూల్లోనే కుప్పకూలిన విషాదం..
8 ఏళ్ల చిన్నారికి గుండెపోటు.. స్కూల్లోనే కుప్పకూలిన విషాదం..
శీతా కాలంలో శరీర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..
శీతా కాలంలో శరీర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..