ఎందరో యువ వ్యాపారవేత్తల వేదిక ‘ప్రారంభ్’.. స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఎందరో యువ వ్యాపారవేత్తల వేదిక 'ప్రారంభ్'.. స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సాయంత్రం (శనివారం) 5గంటలకు ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడనున్నారు. 'ప్రారంభ్'​ పేరిట..

Sanjay Kasula

|

Jan 16, 2021 | 3:09 PM

Prarambh Startup India : స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సాయంత్రం (శనివారం) 5గంటలకు ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడనున్నారు. ‘ప్రారంభ్’​ పేరిట ఈ సదస్సును కేంద్ర వాణిజ్య, పరిశ్రమల ప్రోత్సాహక శాఖ నిర్వహిస్తోంది.

2018 ఆగస్టులో కాఠ్మాండులో నిర్వహించిన బిమ్​స్టెక్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ, ఈ కార్యక్రమాన్ని భారత్​లో నిర్వహిస్తామని అప్పుడే ప్రకటించారు. దేశం​లో అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు 2016 జనవరి 16న ‘సార్టప్​ ఇండియా’కు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. దీని ఐదో వార్షికోత్సవం సందర్భంగా స్టార్టప్​ ఇండియా అంతర్జాతీయ సదస్సును కేంద్రం నిర్వహిస్తోంది.

ఈ సదస్సులో 25 దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, 200మంది అంతర్జాతీయ వక్తలు పాల్గొంటున్నారు. వీరినుద్దేశించి శనివారం సాయంత్రం మోదీ ప్రసంగిస్తారు.

ఇవి కూడా చదవండి :

Dinesh Karthik Trolled: రోహిత్‌ శర్మను సరదాగా ట్రోల్ చేసిన ఇండియన్ వెటరన్ క్రికెటర్.. ఏమని చేశాడంటే.. Corona Vaccine Launch LIVE: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ షురూ, మహాకవి గురజాడ అప్పారావు మాటలు వల్లెవేసిన ప్రధాని మోదీ 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu