AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Price Today: స్వల్ప హెచ్చు, తగ్గులతో కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజీల్‌ ధరలు.. ఇదే ట్రెండ్ ఎంతకాలం..?

ఇదే ట్రెండ్ ఇంకెంత కాల కొనసాగుతుందో చూడాలి? మళ్లీ డీజీల్, పెట్రోల్ ధరులు పెరుగుతాయా? అన్న చర్చ నడుస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా...

Petrol Price Today: స్వల్ప హెచ్చు, తగ్గులతో కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజీల్‌ ధరలు.. ఇదే ట్రెండ్ ఎంతకాలం..?
Petrol Diesel Prcie
Sanjay Kasula
|

Updated on: Mar 12, 2021 | 9:06 AM

Share

Petrol Price Today: వాహనాలను పెట్రోల్‌ బంక్‌కి తీసుకెళ్లాలంటే వాహనదారుడు వణికిపోతున్నాడు. పెరగడమే తప్ప తగ్గడం అంటూ లేకుండా దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు దూసుకెళుతున్నాయి. అయితే గత మూడు, నాలుగు రోజులుగా మాత్రం సామాన్యుడికి కాస్త ఉపశమనం లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించకపోయినప్పటికీ పెరుగుదలకు మాత్రం కాస్తా బ్రేక్‌ పడింది. మరి ఇదే ట్రెండ్ ఇంకెంత కాల కొనసాగుతుందో చూడాలి? మళ్లీ డీజీల్, పెట్రోల్ ధరులు పెరుగుతాయా? అన్న చర్చ నడుస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా శుక్రవారం పెట్రోల్‌, డీజీల్‌ ధరలు ఎలా ఉన్నయో ఓ సారి చూద్దాం..

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17 ఉండగా ( గురువారం రూ. 91.17), డీజిల్‌ ధర రూ.81.47 వద్ద (గురువారం రూ.81.47 ) కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.57 గా ఉండగా (గురువారం రూ. 97.57 ), డీజిల్‌ రూ.88.60 (గురువారం రూ.88.60 ) గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో గురువారంతో పోలిస్తే ఈరోజు పెట్రోల్‌ డీజిల్‌ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.79 (గురువారం రూ. 94.79 ) ఉండగా, డీజిల్‌ ధర రూ. 88.86 (గురువారం రూ. 88.86 )గా నమోదైంది. ఇక తెలంగాణలో మరో ముఖ్య పట్టణం వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 94.37 (గురువారం రూ. 94.54 ), డీజిల్‌ రూ. 88.45 (గురువారం రూ. 88.45 )గా నమోదైంది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో ఇంధన ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తున్నాయి. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.43 (గురువారం రూ.97.35), డీజిల్‌ ధర రూ. 90.94 (గురువారం రూ.90.88) వద్ద కొనసాగుతోంది. సాగర తీరం విశాఖపట్నంలో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.48 (గురువారం రూ. 96.13 )గా ఉండగా, లీటర్‌ డీజిల్‌ రూ. 90.01 (గురువారం రూ.89.69 )గా వద్ద కొనసాగుతోంది.

తమిళనాడు రాజధాని చెన్నైలో శనివారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.11 ఉండగా (గురువారం రూ. 93.18 ), డీజిల్‌ ధర రూ. 86.45 (గురువారం రూ. 86.51 ) వద్ద కొనసాగుతోంది. ఇక కర్నాటక రాజధాని బెంగళూరులో ఈరోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.22 (గురువారం రూ. 94.22 ), ఉండగా డీజిల్‌ ధర రూ.86.37 (గురువారం రూ. 86.37 ) గా ఉంది.

ఇవి కూడా చదవండి

Gunathilaka Out or not?: లంక, విండీస్ వన్డేలో వివాదం.. బంతిని కాళ్లతో తన్నాడని బ్యాట్స్‌మెన్ గుణతిలక ఔట్..!

Follow Us
క్షమించు ఆయేషా.. కాసిన్ని కన్నీళ్లు తప్ప నీకు ఏం ఇవ్వలేకపోయాం..
క్షమించు ఆయేషా.. కాసిన్ని కన్నీళ్లు తప్ప నీకు ఏం ఇవ్వలేకపోయాం..
కొంప ముంచిన వరుడి అతి విశ్వాసం..!
కొంప ముంచిన వరుడి అతి విశ్వాసం..!
సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ఫిక్స్.. ట్విస్ట్ అదిరిపోలా..?
సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ఫిక్స్.. ట్విస్ట్ అదిరిపోలా..?
ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై..
ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై..
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. ఫొటోలు వైరల్
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. ఫొటోలు వైరల్
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు
మీ తల రాతను మార్చే ఫొటోలు ఇవే.. ఇంట్లో ఉంటే లక్కే లక్కు!
మీ తల రాతను మార్చే ఫొటోలు ఇవే.. ఇంట్లో ఉంటే లక్కే లక్కు!
చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుతచికిత్స..నో సైడ్ ఎఫెక్ట్స్
చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుతచికిత్స..నో సైడ్ ఎఫెక్ట్స్
సర్దిచెప్పేందుకు వెళ్లి చావు కొని తెచ్చుకున్న యువకుడు..!
సర్దిచెప్పేందుకు వెళ్లి చావు కొని తెచ్చుకున్న యువకుడు..!
9 నంది అవార్డులు రాబట్టిన తెలుగు సంచలన చిత్రం ఏదంటే..?
9 నంది అవార్డులు రాబట్టిన తెలుగు సంచలన చిత్రం ఏదంటే..?