Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి

Silver Price Today: దేశంలో వెండి ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం బంగారం ధరలు కాస్త పెరిగితే అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. దేశంలో గత కొన్ని రోజులు పెరుగుతూ వచ్చిన బంగారం...

Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి
Follow us
Subhash Goud

|

Updated on: Mar 12, 2021 | 6:58 AM

Silver Price Today: దేశంలో వెండి ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం బంగారం ధరలు కాస్త పెరిగితే అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. దేశంలో గత కొన్ని రోజులు పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం మాత్రం కిలో వెండి ధరపై రూ.400 పెరిగింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,400 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.67,400 ఉంది, ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.67, 400 ఉండగా, కోల్‌కతాలో రూ.67,400 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.73,200 ఉండగా, హైదరాబాద్‌లో రూ. 73,200 ఉంది. ఇక కేరళలో కిలో వెండి ధర రూ.67,400 ఉండగా, పుణేలో రూ.67,400 ఉంది. ఇక విజయవాడలో కిలో వెండి ధర రూ.73,200 ఉండగా, విశాఖలో రూ.73,200 ఉంది.

కాగా, దేశంలోని బంగారం ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఇటీవల నుంచే బంగారం ధరల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఇవి చదవండి :

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Flipkart Smartphone Carnival: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు.. 20 స్మార్ట్‌ ఫోన్‌లపై రూ. 10,000 వరకు డిస్కౌంట్‌

రూ.13 వేలు తగ్గిన బంగారం