Petrol-Diesel Rates Today: అమ్మకాలు తగ్గినా.. పరుగు ఆపని పెట్రోల్, డీజిల్ ధరలు..

Petrol-Diesel Rates Today: కరోనా వ్యాప్తి పెరుగుతున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించడంతో పెట్రోల్ అమ్మకాలు...

Petrol-Diesel Rates Today: అమ్మకాలు తగ్గినా.. పరుగు ఆపని పెట్రోల్, డీజిల్ ధరలు..
Petrol Price Today
Follow us
Sanjay Kasula

|

Updated on: May 13, 2021 | 6:55 AM

Petrol-Diesel Rates Today: కరోనా వ్యాప్తి పెరుగుతున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ఒక వైపు లాక్ డౌన్. మరో వైపు ఎటు తిరిగితే మహమ్మారి ఎక్కడ అంటుకుంటుందో అనే భయం ప్రజల్ని ఇళ్ళకు కట్టి పాడేసింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయట తిరగడానికి ఉత్సాహం చూపించడం లేదు. ఈ నేపధ్యంలో అన్ని రంగాలూ ఏప్రిల్ నెలలో గట్టి తిరోగమన ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. ఇక ఎక్కడా ప్రజల ప్రయాణాలు తగ్గిపోవడంతో దేశంలో పెట్రోల్ డీజిల్ అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. అయితే అధికారిక సమాచారం ప్రకారం.. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.67గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 90.06గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.82 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.90.06 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 95.73గా ఉండగా.. డీజిల్ ధర రూ. 90.10 గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.07గా ఉండగా.. డీజిల్ ధర రూ.90.43గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.86ఉండగా.. డీజిల్ ధర రూ.90.24 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.26 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.67 గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 98.06కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 91.88 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 96096 ఉండగా.. డీజిల్ ధర రూ.90.84గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.09 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.91.88 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.08 గా ఉండగా.. డీజిల్ ధర రూ.91.92గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 98.06లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.91.88 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 92.05గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 82.61 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.36కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.89.75 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 92.16 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 85.45గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 93.84 ఉండగా.. డీజిల్ ధర రూ.87.49గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.11 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.87.57 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.09ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.82.74 గా ఉంది.

ఇవి కూడా చదవండి: Nasal Vaccine: ముక్కుద్వారా కరోనా టీకా..ఎందుకు ఇది గేమ్ ఛేంజర్ అని చెబుతున్నారు? భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?

Land registrations : తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలకు తాత్కాలిక బ్రేక్

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ