Silver Price Today: దేశంలో స్వల్పంగా తగ్గిన వెండి ధర.. దేశీయంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..!
Silver Price Today: భారతీయులు అత్యంతగా బంగారం వెండికి ప్రాధాన్యతనిస్తుంటారు. ఒక రోజు తగ్గుతుంటే మరో రోజు పెరుగుతున్నాయి. అయితే తాజాగా బంగారం..
Silver Price Today: భారతీయులు అత్యంతగా బంగారం వెండికి ప్రాధాన్యతనిస్తుంటారు. వీటి ధరలు ఒక రోజు తగ్గుతుంటే మరో రోజు పెరుగుతున్నాయి. అయితే తాజాగా బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. గురువారం వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, చెన్నైలో రూ.75,900 వద్ద ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, బెంగళూరులో రూ.71,500 ఉంది. ఇక కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, కేరళలో రూ.71,500 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,900 ఉండగా, విజయవాడలో రూ.75,900 ఉంది. అయితే దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో ధరల్లో మార్పులు ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తేడా ఉండదు. ఒకేలా ఉంటాయి.
ఇవీ కూడా చదవండి: