Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏ నగరంలో ఎలా ఉన్నాయంటే..!
Petrol-Diesel Price Today: చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆగస్ట్ 22న సోమవారం కొత్త పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

Today Petrol, Diesel Prices in India
Petrol-Diesel Price Today: చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆగస్ట్ 22న సోమవారం కొత్త పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35 వద్ద, కోల్‌కతాలో రూ.106.03, చెన్నైలో రూ.102.63 వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, విశాఖలో రూ.110.48 ఉంది. ఇక ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.89.62, ముంబైలో రూ.97.28, కోల్‌కతాలో రూ.92.76, చెన్నైలో రూ.94.24గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ.97.82, విజయవాడలో రూ.98.27గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి