Petrol Diesel Rates: దేశంలోని చాలా చోట్ల స్థిరంగా పెట్రోల్‌, డీజిల్ ధరలు.. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇలా…!

దీంతో పెట్రోల్, డీజిల్‌ రోజువారీ వడ్డింపు ఆగిపోయింది. భారత్‌లో మాత్రం పెట్రో ధరలు పెరగడకుండా.. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం కూడా..

Petrol Diesel Rates: దేశంలోని చాలా చోట్ల స్థిరంగా పెట్రోల్‌, డీజిల్ ధరలు.. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇలా...!
Fuel price
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 30, 2021 | 7:44 AM

Petrol And Diesel Rates: నాలుగు రాష్ట్రాలతోపాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈ ప్రభావం పెట్రో ధరలపై పడింది. దీంతో పెట్రోల్, డీజిల్‌ రోజువారీ వడ్డింపు ఆగిపోయింది. భారత్‌లో మాత్రం పెట్రో ధరలు పెరగడకుండా.. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం కూడా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో కాస్త ధరల్లో తగ్గుదల కూడా కనిపించింది.

పెట్రో ధరలు…

దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.78 (సోమవారం 90.78) ఉండగా.. డీజిల్‌ ధర రూ.81.10(సోమవారం 81.10) వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.19గా(సోమవారం 97.19) ఉండగా డీజిల్‌ రూ. 88.20గా (సోమవారం)ఉంది. కర్నాటక రాజధాని బెంగళూరులోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.32గాఉండగా.. డీజిల్‌ ధర రూ. 85.99 వద్ద కొనసాగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 92.77గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 86.10గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.39(సోమవారం 94.39)గా ఉండగా.. డీజిల్‌ రూ. 88.45 (సోమవారం 88.45)వద్ద కొనసాగుతోంది. తెలంగాణలో మరో ముఖ్యమైన పట్టణమైన కరీంనగర్‌లోనూ ధరల విషయంలో స్వల్ప మార్పు కనిపించింది. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.51(సోమవారం 94.27)గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 88.56 (సోమవారం 88.33)గా నమోదైంది. విజయవాడలో ధరల్లో కొద్దిగా పెరిగాయి. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.43 (సోమవారం రూ.97.10) కాగా డీజిల్‌ ధర రూ. 90.92గా(సోమవారం 90.60) నమోదైంది… సాగర నగరం విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ. 96.09 (సోమవారం రూ.95.74) గా  డీజిల్‌ ధర రూ. 89.62(సోమవారం 89.31)గా నమోదైంది.ఉంది.

ఇవి కూడా చదవండి : TTD Plans: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమ‌ల‌లో ట్రాఫిక్‌ ప్రాబ్లమ్స్‌కి చెక్.. మ‌ల్టీలెవ‌ల్ కార్ పా‌ర్కింగ్‌ల ఏర్పాటు.. కొండపై ఎక్కడో తెలుసా..

Sultan of Multan: ముల్తాన్ కా సుల్తాన్‌.. పాకిస్తాన్‌కు చెప్పి మరీ కొట్టాడు.. ఒకటి కాదు రెండు కాదు మూడు సెంచరీలు..

ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో బయటపడిన వెయ్యేళ్ల నాటి పురాతన ఆలయం.. రాక్షస రాజులే నిర్మించారా..?