Petrol, Diesel Prices: పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. దేశీయంగా ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..!

Petrol, Diesel Prices: వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ఏడో రోజు కూడా బ్రేక్ పడింది. శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. చివరగా గత శనివారం..

Petrol, Diesel Prices: పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. దేశీయంగా ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..!
Petrol And Diesel Price
Follow us

|

Updated on: Jul 24, 2021 | 7:38 AM

Petrol, Diesel Prices: వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ఏడో రోజు కూడా బ్రేక్ పడింది. శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. చివరగా గత శనివారం నాడు ధరలు పెంచిన దేశీయ చమురు కంపెనీలు.. ఆదివారం నుంచి నేటి వరకు ఆ ధరల పెరుగుదలకు బ్రేక్ వేసింది. ఇది వాహనదారులకు కాస్త ఊరట కలిగించినా.. భారంగానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ రూ.100 దాటేసింది. గతంలో వందలోపు ఉన్న ధరలు.. రోజురోజుకు పెరుగుతూ వంద దాటేయడంతో వాహనదారులకు బారంగా మారిపోయింది. వాహనాలు బయటకు తీయాలంటేనే భయపడే రోజులు వచ్చేశాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి. కాగా, వరుసగా పెరిగిన ధరల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 100 దాటింది. ప్రతి రోజు పెట్రోల్‌, డీజిల్‌పై 29 నుంచి 30 పైసలు పెరుగుతూ వస్తున్న ధరలు.. గత ఏడు రోజులుగా నుంచి ధరలు నిలకడగా ఉన్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి.

► న్యూఢిల్లీ – లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 101.84 ఉండగా, డీజిల్‌ ధర రూ. 89.87 ఉంది. ► ముంబై – లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.83 ఉండగా, డీజిల్‌ ధర రూ. 97.45. ► కోల్‌కతా- పెట్రోల్‌ ధ రూ. 102.08, డీజిల్‌ ధర రూ. రూ. 93.02 ► చెన్నై – పెట్రోల్‌ ధర రూ. 102.49, డీజిల్‌ ధర రూ. 94.39. ► బెంగళూరు – పెట్రోల్‌ ధర రూ. 105.25, డీజిల్‌ ధర రూ. 95.26 ► భోపాల్‌ – పెట్రోల్‌ ధర రూ.110.20, డీజిల్‌ ధర రూ.98.67.

తెలుగు రాష్ట్రాల్లో..

► హైదరాబాద్ – పెట్రోల్‌ ధర రూ. 105.83, డీజిల్‌ ధర రూ. 97.96 ► మెదక్ – పెట్రోల్‌ ధర రూ. 106.30, డీజిల్‌ ధర రూ. 98.40. ► వరంగల్ పెట్రోల్‌ ధర రూ. 105.38, డీజిల్‌ ధర రూ. 97.52. ► విజయవాడ – పెట్రోల్‌ ధర రూ.108.11, డీజిల్‌ ధర రూ.99.70 ► విశాఖపట్నం – పెట్రోల్‌ ధర రూ. 107.07, డీజిల్‌ ధర రూ.98.86, ► విజయనగరం – పెట్రోల్‌ ధర రూ.108.34, డీజిల్‌ ధర రూ.99.86

ఇవీ కూడా చదవండి

Hero Maestro Edge 125: గుడ్‌న్యూస్‌.. సరికొత్త హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్.. బ్లూటూత్.. మరిన్ని ఆప్షన్స్

Yamaha FZ25: యమహా ఎఫ్‌జెడ్ 25 మోటో జీపీ ఎడిషన్ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర ఎంతంటే..!

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు