Petrol And Diesel Price: తెలుగులో రాష్ట్రాల్లో భగ్గుమంటోన్న పెట్రోల్‌ ధరలు.. పలు చోట్ల రూ. 106కు చేరిన పెట్రోల్‌.

Petrol And Diesel Price: దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఇంధన ధరలు విపరీతగా పెరిగిపోతున్నాయి. డీజిల్‌ ధర కూడా పెట్రోల్‌తో పోటీ పడీ మరి పెరిగిపోతోంది. పెట్రోల్‌ సెంచరీ కొడుతుందా.? అన్న చర్చ జరిగిన నేపథ్యంలోనే ఇప్పుడు ఏకంగా...

Petrol And Diesel Price: తెలుగులో రాష్ట్రాల్లో భగ్గుమంటోన్న పెట్రోల్‌ ధరలు.. పలు చోట్ల రూ. 106కు చేరిన పెట్రోల్‌.
Petrol And Diesl Price Today
Follow us

|

Updated on: Jul 04, 2021 | 8:16 AM

Petrol And Diesel Price: దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఇంధన ధరలు విపరీతగా పెరిగిపోతున్నాయి. డీజిల్‌ ధర కూడా పెట్రోల్‌తో పోటీ పడీ మరి పెరిగిపోతోంది. పెట్రోల్‌ సెంచరీ కొడుతుందా.? అన్న చర్చ జరిగిన నేపథ్యంలోనే ఇప్పుడు ఏకంగా సెంచరీ దాటేసి మరీ దూసుకుపోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 106 దాటేసింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆదివారం ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. * దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 99.51 గా ఉండగా, డీజిల్‌ రూ. 89.18 వద్ద కొనసాగుతోంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్‌ రూ. 105.58 కాగా, డీజిల్‌ రూ. 96.72 గా నమోదైంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 100.53, డీజిల్‌ రూ. 93.72గా ఉంది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో పెట్రోల్‌ రూ. 102.84 , డీజిల్‌ రూ. 94.54 గా వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 103.41 వద్ద ఉండగా, డీజిల్‌ రూ. 97.20 గా నమోదైంది. * విజయవాడలో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.106.37కు చేరింది. ఇక డీజిల్‌ ధర రూ. 99.13 వద్ద కొనసాగుతోంది. * విజయవాడతో పాటు కృష్ణ, గుంటూరులోనూ లీటర్‌ పెట్రోల్‌ రూ. 106 దాటేసింది.

Also Read: PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.2 వేలు వేసేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం..!

Gold and Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజాగా ఎంత పెరిగాయంటే..!

SBI కస్టమర్లకు హెచ్చరిక… బ్యాంక్ నుంచి క్యాష్ విత్ డ్రా చేస్తున్నారా ? అయితే ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. లేదంటే ఇబ్బందులు తప్పవు…