Ola EV Scooter : కొత్త కలర్‌ వేరియంట్‌లో ఓలా స్కూటర్‌.. కొనక్కర్లేదు.. మరేం చేయాలంటే?

హోలీ సందర్భంగా ఇటీవల ఓలా కంపెనీ తన స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ రిలీజ్‌ చేసింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌లో తెలిపారు. అయితే ఓలా అభిమానులకు గుడ్‌ న్యూస్‌తో పాటు లాస్ట్‌లో ఓ ట్విస్ట్‌ ఇచ్చారు.

Ola EV Scooter : కొత్త కలర్‌ వేరియంట్‌లో ఓలా స్కూటర్‌.. కొనక్కర్లేదు.. మరేం చేయాలంటే?
Holi Ola
Follow us
Srinu

|

Updated on: Mar 13, 2023 | 3:45 PM

భారత దేశ ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌ ఓలా సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. మామూలు స్కూటర్లలా డబ్బులు ఇచ్చిన వెంటనే స్కూటర్‌ డెలివరీ చేసే పరిస్థితులు ఓలా విషయంలో లేవు. మనకు ఓలా స్కూటర్‌ కావాలంటే ముందుగా ప్రీ బుక్‌ చేసుకోవాలి. నిర్ణీత సమయం వేచి చూసిన తర్వాతే మనకు స్కూటర్‌ డెలివరీ ఇస్తారు. అయితే ఇంత డిమాండ్‌ ఉన్న స్కూటర్‌లో ఓ కొత్త కలర్‌ వేరియంట్‌ రిలీజ్‌ అవుతుందంటే ఫ్యాన్స్‌కు పండగే కదా.. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి కొత్త మోడల్‌ సొంతం చేసుకునేందుకు చాలామంది ముందుకు వస్తారు. హోలీ సందర్భంగా ఇటీవల ఓలా కంపెనీ తన స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ రిలీజ్‌ చేసింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌లో తెలిపారు. అయితే ఓలా అభిమానులకు గుడ్‌ న్యూస్‌తో పాటు లాస్ట్‌లో ఓ ట్విస్ట్‌ ఇచ్చారు. ఈ స్కూటర్‌ను ఎంత ఖర్చు చేసినా కొనలేరని ట్విస్‌ ఇచ్చారు. కేవలం పరిమిత సంఖ్య అంటే ఐదు స్కూటర్లనే రిలీజ్‌ చేస్తున్నామని  వివరించారు. 

హోలీ ఫొటో షేర్‌ చేస్తే స్కూటర్‌

ఓలా స్కూటర్‌ కొన్న వినియోగదారులు హోలీ తమ ఓలా స్కూటర్‌తో కలిపి ఏ విధంగా సెలబ్రేట్‌ చేసుకున్నారో తెలుపుతూ తీసుకున్న ఫొటోలను షేర్‌ చేస్తే ఐదు ఉత్తమ ఫొటోలను ఎంపిక చేసి వారికి కొత్త ఎడిషన్‌ స్కూటర్‌ను గిఫ్ట్‌గా ఇస్తామని పేర్కొన్నారు. ఫొటో మాత్రమే కాదు వీడియో షేర్‌ చేసినా ఉత్తమ ఎంపికకు అర్హులేనని వివరించారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఓలా స్కూటర్‌తో జరుపుకున్న మధురమైన హోలీ స్మృతులను హ్యాపీగా ట్విట్టర్‌లో ఓలా ఖాతాను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట