AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lectrix EV: మార్కెట్‌లోకి నయా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఫీచర్లు తెలిస్తే వావ్ అంటారంతే..!

ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి పర్యావరణాన్ని రక్షించేందుకు ఈవీ వాహనాలపై సబ్సిడీలను అందిస్తూ ఈవీ వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తున్నాయి. దీంతో స్టార్టప్‌ కంపెనీల నుంచి టాప్‌ కంపెనీల వరకూ ఈవీ వాహనాలను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ఎస్‌ఏఆర్‌ ఎలక్ట్రిక్ మొబిలిటీలో భాగమైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ లెక్ట్రిక్స్ ఈవీ కొత్త ఎల్‌ఎక్స్‌ఎస్‌  2.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.

Lectrix EV: మార్కెట్‌లోకి నయా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఫీచర్లు తెలిస్తే వావ్ అంటారంతే..!
Lectrix Ev
Nikhil
|

Updated on: Feb 14, 2024 | 7:00 AM

Share

ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలకు డిమాండ్‌ అమాంతం పెరుగుతుంది. పెరుగుతున్న పెట్రోల్‌ ధరల నుంచి రక్షణకు భారతదేశంలో సామాన్యులు ఈవీలను ఆశ్రయిస్తున్నారు. అలాగే ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి పర్యావరణాన్ని రక్షించేందుకు ఈవీ వాహనాలపై సబ్సిడీలను అందిస్తూ ఈవీ వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తున్నాయి. దీంతో స్టార్టప్‌ కంపెనీల నుంచి టాప్‌ కంపెనీల వరకూ ఈవీ వాహనాలను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ఎస్‌ఏఆర్‌ ఎలక్ట్రిక్ మొబిలిటీలో భాగమైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ లెక్ట్రిక్స్ ఈవీ కొత్త ఎల్‌ఎక్స్‌ఎస్‌  2.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ ఈవీ స్కూటర్‌ను ఓ సారి చార్జ్‌ చేస్తే 98 కిలో మీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. ఈవీ వాహనరంగంలో తమ స్కూటర్‌ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటుందని లెక్ట్రిక్స్‌ ప్రతినిధులు చెబతున్నారు. కాబట్టి ఈ ఈవీ స్కూటర్‌ గురించి మరిన్ని వివరానలు తెలుసుకుందాం.

లెక్ట్రిక్స్‌ ఎల్‌ఎక్స్‌ఎస్‌  2.0 ఈవీ స్కూటర్‌ను ఓ సారి చార్జ్‌ చస్తే 98 కిలో మీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ ఈవీ స్కూటర్‌ ధర రూ.79,999 (ఎక్స్-షోరూమ్). కొత్త ఎల్‌ఎక్స్‌ఎస్‌  2.0 స్కూటర్‌కు సంబంధించిన ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. అలాగే స్కూటర్‌ డెలివరీలు మాత్రం మార్చి 2024లో ప్రారంభమవుతాయని కంపెనీ ప్రతినిధులు వివరిస్తున్నారు. కొత్త లెక్ట్రిక్స్ ఎల్‌ఎక్స్‌ఎస్‌  2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద 3 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ ఈవీ స్కూటర్ 2.2 కేడబ్ల్యూ (2.9 బీహెచ్‌పీ) బీఎల్‌డీసీ హబ్ మోటార్‌ ఆధారంగా పని చేస్తుంది. ఈ స్కూటర్‌ గరిష్ట వేగం గంటకు 60 కిలో మీటర్లుగా ఉంటుంది. 25 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్, ఫాలో-మీ హెర్ల్యాంప్ ఫంక్షన్ వంటి అనేక ఫీచర్లు ఈ స్కూటర్‌ సొంతం

లెక్ట్రిక్స్‌ ఈవీ ఎల్‌ఎక్స్‌ఎస్‌  2.0 లాంచ్‌ సందర్భంగా ఆ సంస్థ ఎండీ, సీఈఓ కె.విజయ కుమార్ తమ సంస్థ తక్కువ ధరకే మంచి ఫీచర్లతో ఈవీ స్కూటర్లను అందించేందుకు కట్టుబడి ఉందని పేర్కొంటున్నారు. ఈవీ2 డబ్ల్యూ విస్తృత ఆమోదాన్ని నిర్ధారించడానికి మేము కలిగి ఉన్నామని పేర్కొన్నారు. లెక్ట్రిక్స్ కొత్త ఎల్‌ఎక్స్‌ఎస్‌  2.0  ఎలక్ట్రిక్ స్కూటర్‌తో వారెంటీని అందిస్తోంది. ఈ ఈవీ ఈ ఈవీ స్కూటర్‌ 3 సంవత్సరాలు లేదా 30,000 కిమీ యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, ఎమర్జెన్సీ ఎస్‌ఓసీ, డోర్ స్టెప్ సర్వీస్ వంటి మరిన్ని ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఈవీ స్కూటర్‌ మొదటి దశలో దేశవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ యూనిట్లను అమ్మకాలను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..