New Asian Paints Ultima Protek: న్యూ ఏషియన్ పెయింట్స్ చమత్కారమైన వీడియో..

న్యూ ఏషియన్ పెయింట్స్ అల్టిమా ప్రొటెక్ ప్రకటన అందరిని నవ్విస్తోంది. Asian Paints జనాదరణ పొందిన ఒక ఫన్నీ, చమత్కారమైన ప్రకటన వీడియోను స్టాండప్ కమెడియన్, నటుడు అలెక్స్ బాబుతో చేయించింది.

New Asian Paints Ultima Protek: న్యూ ఏషియన్ పెయింట్స్ చమత్కారమైన వీడియో..
Asian Paints Ultima Protek
Follow us
Srinivas Chekkilla

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 02, 2022 | 12:11 PM

న్యూ ఏషియన్ పెయింట్స్ అల్టిమా ప్రొటెక్ ప్రకటన అందరిని నవ్విస్తోంది. ఏషియన్ పెయింట్స్ (Asian Paints) జనాదరణ పొందిన ఒక ఫన్నీ, చమత్కారమైన ప్రకటన వీడియోను స్టాండప్ కమెడియన్, నటుడు అలెక్స్ బాబుతో చేయించింది. ఈ వీడియోలో అలెక్స్ బాబు ద్విపాత్రాభినయం చేశాడు. ఎదురెదురుగా ఉన్నవారు తమ ఇల్లుకు వేసుకున్న పెయింట్ వాదించుకుంటారు. వీరి మధ్య మాటల పోరు తీవ్రమవుతుండగా, భగవతి పెరుమాళ్ గురూజీగా అక్కడి వస్తాడు. వారి వాగ్వాదానికి ఎడ్ కార్డు వేస్తాడు. ఇద్దురు వేసుకున్న పెయింట్ ఒకే కంపెనీదని చెబుతాడు. దీంతో వీడియో పూర్తి అవుతుంది.

“అయితే ఇంటికి వచ్చే ఎవరైనా మొదటి ఇంటి బయట చూస్తారు. అందుకే మంచి కంపెనీ పెయింట్ వేసుకోవాలని చెబుతారు. మీ ఇల్లు ఏడాది పొడవునా వాతావరణ మార్పులకు గురవుతుంది. మంచి పెయింట్ వేసుకోకపోతే మీ ఇల్లు పాతబడి కనిపిస్తుంది. మీ ఇంటి గోడలను లామినేట్ చేయడం విషయానికి వస్తే, ఏషియన్ పెయింట్స్‌ మంచి ఎంపిక అవుతుంది. అల్టిమా ప్రొటెక్, ఇది మీ గోడలను ఏదైనా ప్రతికూల వాతావరణం నుండి రక్షించగలదు. భారీ వర్షం, దుమ్ము లేదా మండే ఎండ నంచి అల్టిమా ప్రొటెక్ ప్రత్యేకమైన లామినేషన్ గార్డ్ రక్షించగలదు. బయటి గోడలకు ఫంగస్, అచ్చు, తీవ్రమైన దుమ్ము, ఆల్గే లేకుండా చేస్తుంది. 10 సంవత్సరాలకు పైగా రంగు క్షీణించదు. ఫైబర్ టెక్నాలజీ మీ గోడలకు గొప్ప వాటర్‌ఫ్రూఫింగ్‌ను అందిస్తుంది. పగుళ్లు, తేమను నివారిస్తుంది” అని వీడియోలో చూపిస్తారు.

Read also.. Rs 500 Note: రూ.500 నోటు నకిలీదా..? నిజమైనదా..? గుర్తించడం ఎలా..? ఆర్బీఐ ఏం చెబుతోంది..!

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే