Mukesh Ambani: భారతీయ కుబేరుల్లో గౌతమ్‌ ఆదానీని వెనక్కి నెట్టిన ముకేష్‌ అంబానీ.. నష్టాల్లో ఆదానీ గ్రూప్‌ షేర్లు.. తాజా జాబితాలో వెల్లడి

దేశంలో అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ అవతరించారు. ఇది రియల్ టైమ్ జాబితా ఏ రోజుకారోజు మారిపోతుంటుంది. అదానీ కంపెనీల షేర్లు గత కొన్ని రోజులుగా హిండెన్ బర్గ్ నివేదిక కారణంగా..

Mukesh Ambani: భారతీయ కుబేరుల్లో గౌతమ్‌ ఆదానీని వెనక్కి నెట్టిన ముకేష్‌ అంబానీ.. నష్టాల్లో ఆదానీ గ్రూప్‌ షేర్లు.. తాజా జాబితాలో వెల్లడి
Mukesh Ambani - Ggautam Adani
Follow us

|

Updated on: Feb 01, 2023 | 4:27 PM

దేశంలో అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ అవతరించారు. ఇది రియల్ టైమ్ జాబితా ఏ రోజుకారోజు మారిపోతుంటుంది. అదానీ కంపెనీల షేర్లు గత కొన్ని రోజులుగా హిండెన్ బర్గ్ నివేదిక కారణంగా నష్టపోతుండడం తెలిసిందే. నెల క్రితం ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతమ్‌ ఆదానీ.. ఇప్పుడు మరింత వెనక్కి వెళ్లిపోయాడు. హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు అదానీ షేర్లను పడవేశాయి. ఫలితంగా అదానీ నికర సంపద విలువ తగ్గిపోయింది. దీంతో బిలియనీర్ల జాబితాలో స్థానాలు తారుమారయ్యాయి. ఇక ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల తాజా జాబితాలో ముకేశ్ అంబానీ 84.5 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 9వ స్థానంలో ఉండగా, గౌతమ్ అదానీ 84.3 బిలియన్ డాలర్లతో 10వ స్థానంలో ఉన్నారు.

రిలయన్స్ అంబానీ చైర్మన్ ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీని వదిలి భారతదేశపు అత్యంత సంపన్నుడిగా నిలిచారు. నేటికి ముందు, గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, నికర విలువ పరంగా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని ముఖేష్ అంబానీ అధిగమించారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో జెఫ్ బెజోస్, నాలుగో స్థానంలో లారీ ఎల్లిసన్, ఐదవ స్థానంలో వారెన్ బఫెట్, ఆరో స్థానంలో బిల్ గేట్స్, ఏడవ స్థానంలో కార్లోస్ సిల్మ్, ఎనిమిదో స్థానంలో లారీ పేజ్, తొమ్మిదవ స్థానంలో ముఖేష్ అంబానీ, పదో స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. ఇది ఫోర్బ్స్ రియల్ టైమ్ డేటా మాత్రమే. ఎందుకుంటే ప్రతిరోజూ మారుతూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!