AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2023: బడ్జెట్‌లో రైల్వేకు అధిక ప్రాధాన్యత.. రూ. 2.4 లక్షల కోట్లు కేటాయింపు..

2023-24 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ భారీ ప్రకటనే చేశారు. ఈసారి ఇండియన్ రైల్వేకు కేంద్ర ప్రభుత్వం పెద్ద బహుమతిని ఇచ్చింది. ప్రయాణికులు అన్ని రకాల సౌకర్యాలు

Budget 2023: బడ్జెట్‌లో రైల్వేకు అధిక ప్రాధాన్యత.. రూ. 2.4 లక్షల కోట్లు కేటాయింపు..
Railway Budget 2023
Shiva Prajapati
|

Updated on: Feb 01, 2023 | 12:15 PM

Share

2023-24 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ భారీ ప్రకటనే చేశారు. ఈసారి ఇండియన్ రైల్వేకు కేంద్ర ప్రభుత్వం పెద్ద బహుమతిని ఇచ్చింది. ప్రయాణికులు అన్ని రకాల సౌకర్యాలు పొందేందుకు వీలుగా రైల్వేశాఖకు 9 రెట్లు అధికంగా నిధులు కేటాయింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైల్వేకు ప్రభుత్వం రూ.2.40 లక్షల కోట్లు కేటాయించింది. రైల్వేకు కేటాయించిన ఈ మొత్తం.. అన్ని రకాల స్కీమ్‌కు వర్తిస్తుందని తెలిపారు. 2013-14 సంవత్సరంతో పోలిస్తే ఈ రైల్వే బడ్జెట్ దాదాపు 9 రెట్లు ఎక్కువ. ఇదే అతిపెద్ద కేటాయింపు కూడా.

100 కొత్త పథకాలు..

రైల్వేశాఖకు సంబంధించి 100 కొత్త పథకాలు ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో పాటు కొత్త పథకాలకు రూ.75 కోట్ల నిధులు కేటాయించారు. ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
'మీరు విరిగిపోలేదు.. కేవలం అలసిపోయారు! గతాన్ని మోయడం ఆపండి..'
'మీరు విరిగిపోలేదు.. కేవలం అలసిపోయారు! గతాన్ని మోయడం ఆపండి..'
ఆ స్టార్ నటుడి కేఫ్‌లో ధరలు చూసి షాకవుతోన్న నెటిజన్లు
ఆ స్టార్ నటుడి కేఫ్‌లో ధరలు చూసి షాకవుతోన్న నెటిజన్లు
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..