Portable AC: సామాన్యుల కోసం పోర్టబుల్ ఏసీలు.. ఎక్కడైనా పెట్టొచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు!

పేద, ధనిక అనేదానితో సంబంధం లేకుండా.. ప్రస్తుతం రోజుల్లో ప్రతీ ఒక్కరికి ఏసీ అనేది సర్వసాధారణమైపోయింది. సొంతంగా ఇల్లు ఉన్నవారికైతే.. ఇది ఓకే.. అదే అద్దె ఇంట్లో ఉండేవారికి మాత్రం ఇదొక పెద్ద సమస్యే అని చెప్పొచ్చు.

Portable AC: సామాన్యుల కోసం పోర్టబుల్ ఏసీలు.. ఎక్కడైనా పెట్టొచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు!
Portable Ac
Follow us

|

Updated on: Jun 24, 2024 | 5:54 PM

పేద, ధనిక అనేదానితో సంబంధం లేకుండా.. ప్రస్తుతం రోజుల్లో ప్రతీ ఒక్కరికి ఏసీ అనేది సర్వసాధారణమైపోయింది. సొంతంగా ఇల్లు ఉన్నవారికైతే.. ఇది ఓకే.. అదే అద్దె ఇంట్లో ఉండేవారికి మాత్రం ఇదొక పెద్ద సమస్యే అని చెప్పొచ్చు. గోడకు ఏసీ ఫిక్స్ చేయాలంటే చాలు.. అద్దెకుంటున్న వారికి, ఇంటి యజమాని మధ్య వాగ్వాదం జరగాల్సిందే. కొంతమంది ఇంటి యజమానులైతే.. ఏసీ కోసం గోడకు రంధ్రాలు కొట్టించేందుకు అస్సలు అంగీకరించరు. అందుకే ఇలాంటి సామాన్యుల కోసం మార్కెట్‌లోకి కొత్త తరహ ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయ్.

వీటి కోసం ఏ గోడ పగలగొట్టాల్సిన పన్లేదు. ఇంటిలో ఎక్కడ పెట్టినా చాలు.. క్షణాల్లో ఇల్లంతా చల్లదనాన్ని అందిస్తుంది. కూలర్ లాంటి పరిమాణంలో ఉండే వీటిని.. పోర్టబుల్ ఏసీలని అంటారు. ఇవి మాంచి కూలింగ్ ఇల్లంతా అందిస్తాయి. వీటిని మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టొచ్చు.. ఒక గది నుంచి మరో గదికి ఈజీగా తీసుకెళ్లవచ్చు. అడ్జస్టబుల్ పైపు‌లైన్‌తో ఉన్న ఈ పోర్టబుల్ ఏసీలు వేడి గాలిని బయటకు పంపించి.. ఇంట్లో చల్లదనాన్ని క్షణాల్లో అందిస్తుంది. ఈ పోర్టబుల్ ఏసీలలో కూడా ఇతర గోడ ఏసీల మాదిరిగానే 1 టన్, 1.5 టన్ లేదా 2 టన్ ఉంటాయి. మార్కెట్‌లో ఇప్పటికే ఎన్నో ప్రముఖ కంపెనీలు పోర్టబుల్ ఏసీలను లాంచ్ చేశాయి. కాగా, 1 టన్ పోర్టబుల్ ఏసీ రూ. 30 వేల నుంచి రూ. 35 వేలు ఉండగా.. అదే 2 టన్ పోర్టబుల్ ఏసీ అయితే రూ. 40 వేల నుంచి రూ. 45 వేల వరకు ఉంటాయి.

ఇది చదవండి: ఎవర్‌ గ్రీన్‌ బిజినెస్ ఇది.. రూ. 10 వేల పెట్టుబడితో ప్రతీ నెలా రూ. లక్షల్లో సంపాదన..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!