Business Ideas: ఎవర్‌ గ్రీన్‌ బిజినెస్ ఇది.. రూ. 10 వేల పెట్టుబడితో ప్రతీ నెలా రూ. లక్షల్లో సంపాదన..

ప్రస్తుత రోజుల్లో యువత ఆలోచన పూర్తిగా మారిపోయింది. 9 టూ 5 జాబ్ చేసే బదులు.. ఎవరిపైనా ఆధారపడకుండా మనకు మనమే బాస్ లా ఉండాలని భావిస్తున్నారు. సొంతంగా స్టార్టప్ పెట్టుకుని మాంచి లాభాలు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు. సరే.! ఏదైనా వ్యాపారం మొదలుపెట్టే వరకు ఓకే.? మరి దాన్ని వృద్ధి చేయడం ఎలా.?

Business Ideas: ఎవర్‌ గ్రీన్‌ బిజినెస్ ఇది.. రూ. 10 వేల పెట్టుబడితో ప్రతీ నెలా రూ. లక్షల్లో సంపాదన..
Money Saving Tips
Follow us

|

Updated on: Jun 24, 2024 | 5:52 PM

ప్రస్తుత రోజుల్లో యువత ఆలోచన పూర్తిగా మారిపోయింది. 9 టూ 5 జాబ్ చేసే బదులు.. ఎవరిపైనా ఆధారపడకుండా మనకు మనమే బాస్ లా ఉండాలని భావిస్తున్నారు. సొంతంగా స్టార్టప్ పెట్టుకుని మాంచి లాభాలు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు. సరే.! ఏదైనా వ్యాపారం మొదలుపెట్టే వరకు ఓకే.? మరి దాన్ని వృద్ధి చేయడం ఎలా.? ఏ వ్యాపారం పెడితే.. ఎలాంటి లాభాలు వస్తాయి.? అనే విషయాలు తెలియక తికమక పడుతుంటారు. మరి అలాంటివారి కోసమే ఈ అదిరిపోయే బిజినెస్ ఐడియా. ఎలాంటి రిస్క్ లేకుండా కేవలం రూ. 10 వేలతో చేసే వ్యాపారం ఒకటి ఉంది. అది కూడా ఆహారాలకు సంబంధించిన వ్యాపారం అండీ.. మరి అదేంటో చూసేద్దామా..

రూ. 10,000 పెట్టుబడితో ఊరగాయ వ్యాపారాన్ని మొదలుపెట్టొచ్చు. దేశంలో చాలామంది లంచ్, డిన్నర్ చేసేటప్పుడు.. తమ భోజనంలో ఏదైనా మాంచి ఊరగాయను తినడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి ఈ ఊరగాయ వ్యాపారం ప్రారంభిస్తే.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావాల్సిందల్లా ముడిసరుకు మాత్రమే. అలాగే ఊరగాయలు ఎక్కువ కాలం పాడవ్వకుండా.. మంచి అనుభవంతో చేసేవాళ్లు మనతో ఉంటే చాలు. దీనితో పాటు కొంత ప్యాజేకింగ్ మెటీరియల్ అలాగే.. మన బిజినెస్ ను అభివృద్ధి చేసేందుకు మార్కెటింగ్ వ్యూహాలు ప్లాన్ చేయాలి.

ఈ ఊరగాయ బిజినెస్ తో పాటు.. అదే రూ. 10 వేల పెట్టుబడితో టిఫిన్ సర్వీసులను కూడా ప్రారంభించవచ్చు. ముఖ్యంగా మహిళలకు ఇది బెస్ట్ బిజినెస్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో బ్యాచిలర్స్ లేదా భార్యాభర్తలు.. అందరూ కూడా ఉదయం ఆఫీస్ కి వెళ్లారంటే.. ఇక నైట్ కి ఇంటికి వస్తున్నారు. టిఫిన్ ఇంటి నుంచి చేసుకుని తీసుకెళ్లే సమయం వారి దగ్గర ఉండట్లేదు. అందుకే వారి కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాంచి అమౌంట్ కి మీరు అందించవచ్చు. ఈ వ్యాపారాన్ని మీరు ఇంటి నుంచే ప్రారంభించవచ్చు.

ఇది చదవండి: అలెర్ట్.! మీ IRCTC ఐడీతో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే.. ఇక జైలుకే

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
నిద్రపోతున్న యువకుడిషార్ట్‌‌లో దూరిన పాము..ఆ తరువాతజరిగిందిచూస్తే
నిద్రపోతున్న యువకుడిషార్ట్‌‌లో దూరిన పాము..ఆ తరువాతజరిగిందిచూస్తే
మీ ఆరోగ్య రహస్యాన్ని మీ గోర్లే చెబుతాయి తెలుసా..?
మీ ఆరోగ్య రహస్యాన్ని మీ గోర్లే చెబుతాయి తెలుసా..?
Video: డ్రీమ్ ట్రోఫీ చేతికందగానే ద్రవిడ్ రియాక్షన్ చూస్తే పూనకాలే
Video: డ్రీమ్ ట్రోఫీ చేతికందగానే ద్రవిడ్ రియాక్షన్ చూస్తే పూనకాలే
మోదీ 3.Oలో తొలి మన్‌ కీ బాత్‌.. ప్రధాని ఏం చెప్పారంటే..
మోదీ 3.Oలో తొలి మన్‌ కీ బాత్‌.. ప్రధాని ఏం చెప్పారంటే..
చదివిందెమో ఇంజనీరింగ్.. చేసేదెమో గలీజ్ దందా..!
చదివిందెమో ఇంజనీరింగ్.. చేసేదెమో గలీజ్ దందా..!
18ఏళ్ల క్రితం విడిపోయిన అక్కా తమ్ముడు.. ఇన్‌స్టా రీల్‌ కలిపింది!
18ఏళ్ల క్రితం విడిపోయిన అక్కా తమ్ముడు.. ఇన్‌స్టా రీల్‌ కలిపింది!
ఆర్మీలో చేరాలనుకున్న అమ్మాయి హీరోయిన్ అయ్యింది..
ఆర్మీలో చేరాలనుకున్న అమ్మాయి హీరోయిన్ అయ్యింది..
విద్యార్థుల ప్రేమకు భావోద్వేగానికి లోనైన టీచర్.. ఏం చేశారంటే!
విద్యార్థుల ప్రేమకు భావోద్వేగానికి లోనైన టీచర్.. ఏం చేశారంటే!
Video: ఇది కదా ఆనందమంటే.. భాంగ్రా స్టెప్పులేసిన కోహ్లీ, అర్షదీప్
Video: ఇది కదా ఆనందమంటే.. భాంగ్రా స్టెప్పులేసిన కోహ్లీ, అర్షదీప్
మ్యాచ్‌లో ఉత్కంఠ క్షణాలు మిస్సయ్యారా.. ఈ హైలైట్స్‌ వీడియో చూడండి
మ్యాచ్‌లో ఉత్కంఠ క్షణాలు మిస్సయ్యారా.. ఈ హైలైట్స్‌ వీడియో చూడండి