AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2025: మారుతి సుజుకి దీపావళి బంపర్‌ ‌.. రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్

Diwali 2025: ఈ ఆఫర్ హ్యాచ్‌బ్యాక్‌లు, SUVలు, MPVలు సహా వివిధ మోడళ్లపై వర్తిస్తుంది. మారుతి ఆల్టో K10, ఎస్-ప్రెస్సోలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ప్రయోజనాలు సహా రూ. 55,500 వరకు తగ్గింపు లభిస్తుంది. సంస్థాగత, గ్రామీణ రంగాలకు చెందిన..

Diwali 2025: మారుతి సుజుకి దీపావళి బంపర్‌ ‌.. రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్
Subhash Goud
|

Updated on: Oct 15, 2025 | 7:41 AM

Share

Maruti Suzuki Diwali 2025: భారతదేశంలోని ప్రముఖ కార్ల తయారీదారులలో ఒకటైన మారుతి సుజుకి 2025 దీపావళి సందర్భంగా వివిధ మోడళ్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. కంపెనీ రూ.1.80 లక్షల వరకు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ హ్యాచ్‌బ్యాక్‌లు, SUVలు, MPVలు సహా వివిధ మోడళ్లపై వర్తిస్తుంది. మారుతి ఆల్టో K10, ఎస్-ప్రెస్సోలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ప్రయోజనాలు సహా రూ. 55,500 వరకు తగ్గింపు లభిస్తుంది. సంస్థాగత, గ్రామీణ రంగాలకు చెందిన వారికి రూ. 2,500 నుండి ప్రారంభమయ్యే అదనపు తగ్గింపులు కూడా లభిస్తాయి.

ఇది కూడా చదవండి: Suzuki Hydrogen Scooter: బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. సుజుకి నుంచి హైడ్రోజన్ స్కూటర్..!

వ్యాగన్ ఆర్, సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌ల పెట్రోల్, సిఎన్‌జి మోడళ్లపై కంపెనీ రూ.55,500 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. స్పాట్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ప్రోత్సాహకాలు, సంస్థాగత, గ్రామీణ కొనుగోళ్లకు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మారుతీ స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా:

MTL, MTV, Z, AGS Vతో సహా నాల్గవ తరం స్విఫ్ట్ CNG వేరియంట్లపై రూ.43,750 వరకు తగ్గింపు లభిస్తుంది. సబ్-ఫోర్ మీటర్ SUV బ్రెజ్జా ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, రిటైల్ ప్రయోజనాలపై రూ.35,000 వరకు ఆదా చేయవచ్చు. ఎర్టిగా పెట్రోల్,CNG కూడా రూ.25,000 వరకు ఆఫర్లను పొందుతాయి.

మారుతి ఈకో, టూర్ సిరీస్:

ఈకో వాన్ అంబులెన్స్ వేరియంట్ పై రూ.2,500 తగ్గింపు, పెట్రోల్-CNG వేరియంట్లపై రూ.30,500 తగ్గింపు లభిస్తుంది. ఈకో కార్గో వేరియంట్ పై రూ.40,500 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. మారుతి టూర్ సిరీస్ లో టూర్ S పెట్రోల్ పై రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, H1 పెట్రోల్, సీఎన్‌జీ ట్రిమ్‌లపై రూ.65,500 వరకు, H3 CNG పై రూ.50,000 వరకు, టూర్ V, M ట్రిమ్‌లపై రూ.35,000 తగ్గింపు లభిస్తుంది. టూర్ M పెట్రోల్, సీఎన్‌జీ మోడళ్లపై రూ.25,000 స్క్రాపేజ్ బోనస్ కూడా లభిస్తుంది.

ఇది కూడా చదవండి: BSNL Annual Plan: ఈ చౌకైన రీఛార్జ్‌తో ఏడాది పాటు వ్యాలిడిటీ.. అక్టోబర్‌ 15 వరకు మాత్రమే.. మిస్‌ కాకండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..