AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రికవరి ఏజెంట్లతో వివాదం.. లోన్‌ తీసుకున్న వ్యక్తి ఏం చేశాడంటే..?

ఈ మధ్యకాలంలో లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. EMI ఆలస్యమైతే ఇంటికి వచ్చి వేధించడం, బెదిరించడం పరిపాటిగా మారింది. అధిక వడ్డీలతో పీక్కుతినడమే కాకుండా, రికవరీ కోసం వారి ప్రాణాలను సైతం లెక్కచేయట్లేదు. ముంబైలో జరిగిన ఆత్మహత్యాయత్నం ఈ దారుణ పరిస్థితికి నిదర్శనం.

రికవరి ఏజెంట్లతో వివాదం.. లోన్‌ తీసుకున్న వ్యక్తి ఏం చేశాడంటే..?
Loan Recovery Harassment
SN Pasha
|

Updated on: Nov 19, 2025 | 10:35 PM

Share

ఈ మధ్యకాలంలో లోన్‌ రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. లోన్‌ ఈఎంఐ చెల్లించడంలో కాస్త ఆలస్యం అయినా కూడా ఇంటికి ఓ నాలుగురు వచ్చేసి నానా హంగామా చేస్తున్నారు. డబ్బులు ఇస్తావా? చస్తావా అనే రీతిలో లోన్‌ తీసుకున్న వారిని దారుణంగా హింసిస్తున్నారు. అధిక వడ్డీలతో ప్రజలను పీక్కుతినడమే కాకుండా రికవరీ కోసం వారి ప్రాణాలు పోయిన పర్లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ దారుణ సంఘటన జరిగింది.

రుణం విషయంలో బ్యాంకు రికవరీ ఏజెంట్లతో జరిగిన ఘర్షణలో 28 ఏళ్ల వ్యక్తి తనను తాను నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని శివాజీ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. రుణం విషయంలో జరిగిన వివాదం తర్వాత బ్యాంకు రికవరీ ఏజెంట్లతో జరిగిన ఘర్షణలో 28 ఏళ్ల వ్యక్తి తనను తాను నిప్పంటించుకున్నాడు. బాధితుడిని అద్నాన్ ఉస్మాన్ షేక్ గా గుర్తించారు. యువకుడిని సియోన్ ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం అతను అక్కడ చికిత్స పొందుతున్నాడని ముంబై పోలీసులు తెలిపారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌

'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్

10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి

Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్

ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం