LIC Policy: ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. పాలసీ స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని ప్రముఖ బీమా సంస్థల్లో ఒకటిగా ప్రజాదరణ పొందింది. దేశవ్యాప్తంగా సేవలను అందించే మొదటి బీమా సంస్థగా ఎల్ఐసీ నిలిచింది. జీవిత బీమా అంటే ఎల్ఐసీ అనే విధంగా ప్రజలు ఆదరించారు. ఈ నేపథ్యంలో మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ నేపథ్యంలో వినియోగదారులకు చేరువ కావడానికి ఎల్ఐసీ అనేక కీలక చర్యలను చేపట్టింది.

LIC Policy: ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. పాలసీ స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ
Lic Policy
Follow us

|

Updated on: Aug 11, 2024 | 10:44 PM

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని ప్రముఖ బీమా సంస్థల్లో ఒకటిగా ప్రజాదరణ పొందింది. దేశవ్యాప్తంగా సేవలను అందించే మొదటి బీమా సంస్థగా ఎల్ఐసీ నిలిచింది. జీవిత బీమా అంటే ఎల్ఐసీ అనే విధంగా ప్రజలు ఆదరించారు. ఈ నేపథ్యంలో మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ నేపథ్యంలో వినియోగదారులకు చేరువ కావడానికి ఎల్ఐసీ అనేక కీలక చర్యలను చేపట్టింది. చాలా మంది వినియోగదారులు పాలసీ తీసుకున్న తర్వాత కేవలం బీమా ప్రీమియం చెల్లించే సమయంలో పాలసీకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇటీవలే ఎల్ఐసీ పాలసీలను ఆన్‌లైన్ చెల్లింపులను ప్రారంభించిన కంపెనీ ఆన్‌లైన్ ద్వారానే చాలా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ ఆన్‌లైన్ సేవలకు రిజిస్టర్ చేసుకున్న తర్వాత పాలసీ స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకునే వీలు ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ ఆన్‌లైన్ సేవల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఆన్‌లైన్‌ సేవలకు యాక్సెస్ ఇలా

  • ఎల్ఐసీ అధికారిక వెబ్‌పేజీని సందర్శించి, “ఆన్‌లైన్ సర్వీస్” క్లిక్ చేయాలి.
  • అనంతరం ఈ-సేవ పేజీ కింద ఉన్న కస్టమర్ పోర్టల్‌ను ఎంచుకోవాలి. 
  • సైన్-అప్ ప్రక్రియ కోసం “న్యూ యూజర్‌ను ఎంచుకోవాలి. 
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్ వివరాలను పూరించండి.
  • యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి. 
  • రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత వినియోగదారు రిజిస్టర్డ్ మెయిల్ ఐడిలో ధ్రువీకరణ ఈ-మెయిల్‌ను అందుకుంటారు.
  • అనంతరం యూజర్ ఎల్ఐసీ ఆన్‌లైన్ సేవలను పొందవచ్చు.

ఆన్‌‌లైన్‌లో పాలసీ స్టేటస్ తెలుసుకోవడం ఇలా

  • ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఆన్‌లైన్ సేవల కింద ఉన్న “కస్టమర్ పోర్టల్”పై క్లిక్ చేయాలి. 
  • లాగ్-ఇన్ పేజీలో “రిజిస్టర్డ్ యూజర్” ట్యాబ్‌ను ఎంచుకోవాలి. 
  • యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ద్వారా ఖాతాలోకి లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ తర్వాత ఎన్‌రోల్డ్ పాలసీలను ఎంచుకోవాలి. 
  • అనంతరం డ్రాప్‌డౌన్ మెనులో మీ అన్ని ఎల్ఐసీ పాలసీలు వస్తాయి.
  • అక్కడ మీ పాలసీ నెంబర్‌ను ఎంచుకుని పాలసీకి సంబంధించిన అన్ని వివరాలను తనిఖీ చేయాలి.

ఎల్ఐసీ పాలసీ నమోదు ఇలా

  • ఎల్ఐసీ వినియోగదారుడు పాలసీ తీసుకున్న తర్వాత ఆన్‌లైన్ పోర్టల్‌లో పాలసీను నమోదు చేయాలంటే ప్రత్యేక ప్రక్రియ ఉంది. 
  • ముందుగా ఎల్ఐసీ అధికారిక పోర్టల్‌ను ఎంచుకుని, ఎల్ఐసీ పాలసీ నమోదు ఫారమ్‌ను ఎంచుకోవాలి. 
  • పాలసీదారు ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను పూరించవచ్చు. చెల్లుబాటు అయ్యే పాలసీ నంబర్‌ను అందించవచ్చు.
  • పుట్టిన తేదీ, ప్రీమియం మొత్తం, ఇప్పటికే చెల్లించిన ప్రీమియం వాయిదాల సంఖ్య వంటి వివరాలను నమోదు చేయాలి. 
  • అనంతరం ఈ ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. అలాగే సమీపంలోని బ్రాంచ్‌కి ఇవ్వాలి.
  • అనంతరం పాలసీ ఆమోదిస్తే మీరు ఎల్ఐసీ నుంచి నోటిఫికేషన్ అందుకుంటారు.
  • అనంతరం మీరు ఎల్ఐసీ పాలసీకు సంబంధించిన ఆన్‌లైన్ సేవలను పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కుటుంబ సభ్యుల కోసం కొత్త లగ్జరీ కారు కొన్న సిరాజ్.. ధర ఎంతంటే?
కుటుంబ సభ్యుల కోసం కొత్త లగ్జరీ కారు కొన్న సిరాజ్.. ధర ఎంతంటే?
ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ
ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
రెండు ఓటీటీల్లోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
రెండు ఓటీటీల్లోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా.? ఆ మూడు కార్ల మధ్య తేడాలు ఏంటంటే..?
సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా.? ఆ మూడు కార్ల మధ్య తేడాలు ఏంటంటే..?
అమెజాన్‌లో ఆ హోమ్ థియేటర్లపై బంపర్ ఆఫర్లు.. తగ్గింపు ఎంతంటే..?
అమెజాన్‌లో ఆ హోమ్ థియేటర్లపై బంపర్ ఆఫర్లు.. తగ్గింపు ఎంతంటే..?
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
రీ రిలీజ్ సినిమాల్లో మురారి రికార్డ్.! మహేష్ బాబు రేంజ్ వేరయ్యా..
రీ రిలీజ్ సినిమాల్లో మురారి రికార్డ్.! మహేష్ బాబు రేంజ్ వేరయ్యా..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..