Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయమని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. బడ్జెట్ తర్వాత దేశంలో బంగారం ధరలు భారీగానే తగ్గుముఖం పడుతున్నాయి. ఒక రోజు పెరిగితే మరో రోజు భారీగానే తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా ఆగస్టు 12వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని ప్రధా ననగరాల్లో బంగారం..
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయమని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. బడ్జెట్ తర్వాత దేశంలో బంగారం ధరలు భారీగానే తగ్గుముఖం పడుతున్నాయి. ఒక రోజు పెరిగితే మరో రోజు భారీగానే తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా ఆగస్టు 12వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని ప్రధా ననగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఢిల్లీ:
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,590
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,450
ముంబై:
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,440
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,300
హైదరాబాద్:
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,440
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,300
విజయవాడ:
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,440
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,300
చెన్నై:
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,440
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,300
కోల్‌కతా:
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,440
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,300
బెంగళూరు:
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,440
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,300
కేరళ:
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,440
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,300
ఇక వెండి ధరలు
- ఢిల్లీ: కిలో వెండి ధర రూ.83,000
- ముంబై: కిలో వెండి ధర రూ.83,000
- హైదరాబాద్: కిలో వెండి ధర రూ.88,000
- విజయవాడ: కిలో వెండి ధర రూ.88,000
- చెన్నై: కిలో వెండి ధర రూ.88,000
- కోల్‌కతా: కిలో వెండి ధర రూ.83,000
- బెంగళూరు: కిలో వెండి ధర రూ.83,000
- కేరళ: కిలో వెండి ధర రూ.88,000
బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి