LIC Alert: పాలసీదారులకు ముఖ్య గమనిక..! అలాంటి ఎస్ఎంఎస్ వస్తే స్పందించకండి..!

LIC has Cautioned: పాలసీదారులకు ఎల్ఐసీ హెచ్చరిక జారీ చేసింది. పాలసీదారులకు తమ ఆధార్ నంబర్‌ను ఎస్ఎంఎస్(SMS) ద్వారా పంచుకోవద్దని..

LIC Alert: పాలసీదారులకు ముఖ్య గమనిక..! అలాంటి ఎస్ఎంఎస్ వస్తే స్పందించకండి..!
Lic Alert
Follow us

|

Updated on: Mar 29, 2021 | 11:25 AM

పాలసీదారులకు ఎల్ఐసీ హెచ్చరిక జారీ చేసింది. పాలసీదారులకు తమ ఆధార్ నంబర్‌ను ఎస్ఎంఎస్(SMS) ద్వారా పంచుకోవద్దని ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసి హెచ్చరించింది. ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య(Unique Identification Number)ను పాలసీలతో అనుసంధానించడానికి అలాంటి సదుపాయాన్ని అమలు చేయలేదని పేర్కొంది.

“LIC చిహ్నం, లోగోతో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. పాలసీదారులు వారి ఆధార్ నంబర్‌ను ఎస్ఎంఎస్ పంపించిన నెంబర్‌కు పంపించండి” అని తప్పుడు ఎస్ఎంఎస్ పాలసీదారులకు వస్తే అది నమ్మవద్దని.. అలాంటి ఎస్ఎంఎస్‌లను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పంపించలేదు అని బహిరంగ నోటీసులో తెలిపింది. అయితే “ఎల్‌ఐసిలోని ఎస్‌ఎంఎస్ ద్వారా ఆధార్ నంబర్‌ను పాలసీలకు లింక్ చేసే సదుపాయం తమ సంస్థ కల్పించలేదు” అని పేర్కొంది.

ఎస్ఎంఎస్ ద్వారా పాలసీలతో ఆధార్ నంబర్‌ను ఎల్‌ఐసి ఎప్పుడు.. ఎప్పుడు ఎనేబుల్ చేస్తుందో, దాని వెబ్‌సైట్ ఈ ఆప్షన్‌తో సరిగా అప్‌డేట్ అవుతుందని నోటీసులో పేర్కొంది. రెగ్యులేటర్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDA) ఆధార్ నంబర్‌ను బీమా పాలసీలతో అనుసంధానించడం తప్పనిసరి అన్నారు.

కొందరు సైబర్ నేరగాళ్లు ఇలాంటి ఎస్ఎంఎస్‌లు పంపించి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది.  మీకు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్ కానీ ఎస్ఎంఎస్ వస్తే జాగ్రత్తగా ఉండమని సూచించింది. యుపిఐ ద్వారా ఖాతా నుండి డబ్బు డెబిట్ చేయమని మీకు ఎస్ఎంఎస్ హెచ్చరిక వస్తే అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి.: Old Vehicles: డొక్కు వాహనాలను నడుపుతున్నారా ? అయితే బహుపరాక్‌.. ఇవి నడిపితే ఎంత ట్యాక్స్ పడుతుందో తెలుసా..

ఈ లోహం బంగారం కంటే మూడు రెట్లు ఎక్కువ విలువైనది..! ప్లాటీనం కాదు..! బిట్‌కాయిన్‌ను మించిపోయింది..!

Holi 2021: పెళ్ళి తర్వాత వచ్చే ప్రతి పండుగ ప్రత్యేకమైనదే.. హోలీ సంబరాలను ప్లాన్ చేసుకుంటున్న చందమామ..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..