LPG Cylinder: గ్యాస్‌ కస్టమర్లకు అలర్ట్‌: సీలు చూసి మోసపోవద్దు.. ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే నష్టపోయినట్లే..!

LPG Cylinder Delivery: మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ వాడుతున్నారా..? అయితే మీరు గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకున్న తర్వాత డెలివరీ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే..

LPG Cylinder: గ్యాస్‌ కస్టమర్లకు అలర్ట్‌: సీలు చూసి మోసపోవద్దు.. ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే నష్టపోయినట్లే..!
Follow us

|

Updated on: May 16, 2021 | 6:21 AM

LPG Cylinder Delivery: మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ వాడుతున్నారా..? అయితే మీరు గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకున్న తర్వాత డెలివరీ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మోసపోవాల్సి వస్తుంది. గ్యాస్‌ సిలిండర్‌ సీలు చూసి కొత్త సిలిండర్‌ కదా అని అనుకోవడానికి వీలు లేదు. కొన్ని సందర్భాలలో త్వరగా గ్యాస్‌ అయిపోతుంది. ఇదేంటి కొత్త సిలిండరు తక్కువ రోజులు వచ్చింది. ఎందుకు త్వరగా అయిపోయిందని కొందరికి అనుమానం రావచ్చు. అందుకు కారణం సిలిండర్‌లో గ్యాస్‌ తక్కువగా వచ్చిందని అర్థం. ఎందుకంటే గ్యాస్‌ సిలిండర్‌ వచ్చిన తర్వాత ఎంత గ్యాస్‌ ఉందని విషయం పెద్దగా పట్టించుకోము.

మీరు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకునే సమయంలో ఎల్‌పీజీ సిలిండర్‌ బరువు ఎంత ఉందో చెక్‌ చేసుకోవాలి. డెలివరీ బాయ్ వద్ద బరువు చూసే మెషీన్ ఉంటుంది. గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్ బరువు 14.2 కేజీలు ఉంటుంది. సిలిండర్ బరువు 15.3 కేజీలు ఉంటుంది. అంటే మొత్తంగా సిలిండర్ బరువు 29.5 కేజీలు ఉండాలి. మీ ఇంటికి వచ్చే సిలింబర్‌ ఈ బరువు కన్నా తక్కువ ఉంటే మీరు డెలివరీ బాయ్‌పైనా గ్యాస్‌ ఏజెన్సీకి ఫిర్యాదు చేయవచ్చు. బరువు తక్కువగా ఉన్న సిలిండర్‌ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. లేకపోతే మీరు నష్టపోతారు. అలాగే 1800 2333 555 నెంబర్‌కు కాల్ చేసి కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ నెంబర్ ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు వర్తిస్తుంది.

ఇవీ చదవండి

Jio : జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్..! అవుట్‌ గోయింగ్ కాల్స్ ఫ్రీ.. అదనపు రిఛార్జీ లాభాలు.. తెలుసుకోండి..

Stealing Eggs: కక్కుర్తి కానిస్టేబుల్.. కోడిగుడ్లు దొంగతనం చేసి దొరికిపోయాడు..ఎక్కడంటే..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!