Silver Price Today: భారీగా పెరిగిన వెండి ధరలు.. దేశీయంగా కిలో సిల్వర్‌ ధరపై ఎంత పెరిగిందంటే..!

Silver Price Today: దేశ వ్యాప్తంగా ప్రతి రోజు వెండి ధరల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. దేశీయంగా ఆదివారం..

Silver Price Today: భారీగా పెరిగిన వెండి ధరలు.. దేశీయంగా కిలో సిల్వర్‌ ధరపై ఎంత పెరిగిందంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: May 16, 2021 | 6:00 AM

Silver Price Today: దేశ వ్యాప్తంగా ప్రతి రోజు వెండి ధరల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. దేశీయంగా ఆదివారం కిలో వెండి ధరపై రూ.500 నుంచి 700 వరకు పెరిగింది. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పెరిగింది. హైదరాబాద్‌లో అయితే కిలో వెండిపై రూ.700 మేర పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,000 ఉండగా, చెన్నైలో 76,000 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.71,000 ఉండగా, కోల్‌కతాలో రూ.71,000 వద్ద ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,000 ఉండగా, కేరళలో రూ.71,000 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, విజయవాడలో రూ.76,000 వద్ద కొనసాగుతోంది. కాగా, గత నెలలో బంగారం లాగే వెండి ధరలు కూడా దిగి వచ్చాయి. ఇక మే నెల నుంచి బంగారం బాటలోనే వెండి వెళ్తోంది. రోజురోజుకు వెండి ధరలు పెరిగిపోతున్నాయి.

ఇవీ కూడా చదవండి

EPF Balance Without UAN: యూఏఎన్ నెంబర్‌ లేకుండానే మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ వివరాలు ఇలా చెక్‌ చేసుకోండి

Airtel 2GB Plans: ఎయిర్‌టెల్‌ రోజూ 2జీబీ డేటాతో పలు రకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌.. ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్‌

SBI Offer: ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషీన్‌ కొనుగోలు చేసేవారికి అదిరిపోయే ఆఫర్‌