SBI Offer: ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషీన్‌ కొనుగోలు చేసేవారికి అదిరిపోయే ఆఫర్‌

SBI Offer: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఆకర్షణీయ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. గృహోపకరణల వస్తువులపై తగ్గింపు ఆఫర్..

1/3
Sbi 1
SBI Offer: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఆకర్షణీయ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. గృహోపకరణల వస్తువులపై తగ్గింపు ఆఫర్ చేస్తోంది. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, మైక్రోవేవ్ వంటి తదితర ప్రొడక్టులపై తగ్గింపు అందిస్తోంది
2/3
Sbi 2
ఎస్‌బీఐ కార్డు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. రూ.1000 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ వరకు పొందే అవకాశం ఉంది. ఆఫర్ పొందాలని భావించే వారు క్రోమా స్టోర్‌కు వెళ్లి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదంటే క్రోమా వెబ్‌సైట్ ద్వారా కూడా కొనుగోళ్లు చేయవచ్చు.
3/3
Sbi 3
ఒక విషయం ఏంటంటే.. కొనుగోలుదారులు తప్పకుండా బిల్లు మొత్తాన్ని ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారానే చెల్లించాలి. ఈ ఆఫర్ జూన్ 27 వరకు అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ కార్డ్ తెలిపింది. ఈ ఆఫర్‌ పొందాలంటే కనీసం రూ.20 వేల వరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది.