Jio Phone: జియో ఫోన్‌ వినియోగదారులకు షాక్‌.. రీఛార్జ్‌ ధరలు పెంపు..

జియో ఫోన్‌ వాడుతున్న వినియోగదారులకు ఆ కంపెనీ షాక్‌ ఇచ్చింది. రిఛార్జ్‌ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో జియో ఫోన్‌ ప్రీపెయిడ్‌ ప్రారంభ రీఛార్జ్‌ ప్లాన్‌లు గతంలో రూ.155, రూ.185, రూ.749 ఉండేవి..

Jio Phone: జియో ఫోన్‌ వినియోగదారులకు షాక్‌.. రీఛార్జ్‌ ధరలు పెంపు..
Jio
Follow us

|

Updated on: Jun 18, 2022 | 10:05 AM

జియో ఫోన్‌ వాడుతున్న వినియోగదారులకు ఆ కంపెనీ షాక్‌ ఇచ్చింది. రిఛార్జ్‌ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో జియో ఫోన్‌ ప్రీపెయిడ్‌ ప్రారంభ రీఛార్జ్‌ ప్లాన్‌లు గతంలో రూ.155, రూ.185, రూ.749 ఉండేవి ఇప్పుడు వాటి ధరల్ని 20శాతం పెంచింది జియో. రూ.155 రీఛార్జ్‌ ప్లాన్‌ రూ.186కి పెరిగ్గా.. రూ.185 ప్లాన్‌ రూ.222కి చేరింది. ఇక రూ.749 ప్లాన్‌ ప్రస్తుతం రూ.899తో అందుబాటులో ఉండనుంది. ఈ మూడు ధరల్ని పెంచినట్లు జియో సైతం తన అధికారిక వెబ్‌ సైట్‌లో పేర్కొంది. అయితే ఇది కేవలం జియో పోన్లు వాడుతున్నవారికే.. ఇతర కంపెనీల మొబైల్‌ ఫోన్‌లో జియో సిమ్‌ వాడుతున్నవారికి ఈ పెంపు వర్తించదు. జియో ఫోన్‌ యూజర్లకు అందిస్తున్న రూ.186 బేసిక్‌ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజు 1జీబీ డేటాను వస్తుంది. వాయిస్‌ కాల్స్‌ తో పాటు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా పంపవచ్చు.

రూ.222ప్లాన్‌ 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌లో యూజర్లు ప్రతిరోజు ఇంటర్నెట్‌ స్పీడ్‌ 64కేబీపీఎస్‌తో 2జీబీ డేటాను వస్తుంది. అదే విధంగా వాయిస్‌ కాల్స్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు ఫ్రీగా వస్తాయి. రూ.899 ప్లాన్‌: 336రోజుల వ్యాలిడిటీతో 24జీబీ డేటాను వస్తుంది. రూ.186 ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటాను అందిస్తారు. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్‌, రోజుకు 100 SMS ఫ్రీగా వస్తాయి.

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...