ITR Filing FY 2020-21: ఐటీఆర్ పత్రాల వెరిఫికేషన్ గడువు పొడిగింపు.. ఫిబ్రవరి 28 చివరి తేదీ..

ITR-V ఫారమ్‌ను సమర్పించకపోయినా లేదా పెండింగ్‌లో ఉన్న AY 2020-21 కోసం ఇ-ఫైల్ చేసిన ITRల వెరిఫికేషన్ కోసం సడలింపును ఇస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రకటించింది...

ITR Filing FY 2020-21: ఐటీఆర్ పత్రాల వెరిఫికేషన్ గడువు పొడిగింపు.. ఫిబ్రవరి 28 చివరి తేదీ..
Itr
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 29, 2021 | 1:23 PM

ITR-V ఫారమ్‌ను సమర్పించకపోయినా లేదా పెండింగ్‌లో ఉన్న AY 2020-21 కోసం ఇ-ఫైల్ చేసిన ITRల వెరిఫికేషన్ కోసం సడలింపును ఇస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రకటించింది.  CBDT AY 2020 కోసం ఇ-ఫైల్డ్ ITRల ధృవీకరణ చేసుకోవడానికి 28 ఫిబ్రవరి 2022 వరకు పొడిగించింది.

2020-21 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించిన అన్ని ITRలకు సంబంధించి, చట్టంలోని సెక్షన్ 139 ప్రకారం అనుమతించిన సమయంలో కొంత మంది పన్ను చెల్లింపుదారులు ఆన్‎లైన్‎లో అప్‌లోడ్ చేశారు. కానీ ITR-V ఫారమ్‌ పెండింగ్‌లో ఉండిపోయింది. బోర్డ్ చట్టంలోని సెక్షన్ 119(2)(a) కింద సంతకం చేసిన పత్రాలను పంపడం ద్వారా రాబడిని ధృవీకరించడానికి అవకాశం ఉంటుంది. ITR-V కాపీని CPC బెంగళూరుకు స్పీడ్ పోస్ట్ ద్వారా 28.02.202 నాటికి పంపించాలని CBDT సర్క్యులర్ పేర్కొంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ 2020-21 అసెస్‌మెంట్ ఇయర్ కోసం పెద్ద సంఖ్యలో ఆన్‎లైన్‎లో ఐటీఆర్‌లు ఫైల్ చేసినప్పటికీ ఆదాయపు పన్ను శాఖ వద్ద ITR-V ఫారమ్‌ ఇ-ధృవీకరణ కోసం పెండింగ్‌లో ఉన్నాయని అంగీకరించింది. సంబంధిత పన్ను చెల్లింపుదారులు. అదే సమయంలో అసెస్‌మెంట్ ఇయర్ 2021-22 లేదా 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31గా ఉంది.

Read Also.. ITR ఫైలింగ్ గడువు తేదీ పొడగించాలంటూ విజ్ఞప్తులు.. ట్విట్టర్‎లో ట్రెండింగ్ అవుతున్న #Extend_Due_Date_Immediately

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!