iPhone 16: వామ్మో.. ఐఫోన్‌ అంటే అంత పిచ్చా.. ఇతను భార్య, పిల్లల కోసం 5 ఐఫోన్ల కొనుగోలు!

ఆపిల్‌ తన మెగా ఈవెంట్‌లో 9 సెప్టెంబర్ 2024న ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఫోన్ ఐఫోన్‌ 16 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో కంపెనీ 4 ఫోన్‌లను విడుదల చేసింది. ఈరోజు ఇండియాలో కూడా ఈ ఫోన్ సేల్ మొదలైంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఐఫోన్ 16 కొనడానికి చాలా క్యూలలో నిలబడి ఉన్నారు...

iPhone 16: వామ్మో.. ఐఫోన్‌ అంటే అంత పిచ్చా.. ఇతను భార్య, పిల్లల కోసం 5 ఐఫోన్ల కొనుగోలు!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 20, 2024 | 9:41 PM

ఆపిల్‌ తన మెగా ఈవెంట్‌లో 9 సెప్టెంబర్ 2024న ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఫోన్ ఐఫోన్‌ 16 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో కంపెనీ 4 ఫోన్‌లను విడుదల చేసింది. ఈరోజు ఇండియాలో కూడా ఈ ఫోన్ సేల్ మొదలైంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఐఫోన్ 16 కొనడానికి చాలా క్యూలలో నిలబడి ఉన్నారు. ముంబైలో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక వ్యక్తి తన భార్య, పిల్లల కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 ఐఫోన్ 16లను కొనుగోలు చేశాడు. ముంబైలోని ఆపిల్ స్టోర్ ప్రారంభించిన వెంటనే ఈ వ్యక్తి మొత్తం 5 ఐఫోన్‌లను కొనేశాడు.

ఉజ్వల్ అనే వ్యక్తి 17 గంటల పాటు క్యూలో నిల్చున్నాడు. ఆపిల్ ఐఫోన్ విపరీతమైన అభిమాని ఉజ్వల్ షా కూడా వార్తల్లో నిలిచారు. అతను అహ్మదాబాద్ నివాసి. తాను గత 21 గంటలుగా క్యూలో నిల్చున్నానని చెప్పారు. ఆయన నిన్న ఉదయం 11 గంటలకు ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఉదయం 8 గంటలకు స్టోర్ తెరిచినప్పుడు అతను మొదటగా ఐఫోన్‌ను పొందాడు. గతేడాది 17 గంటల పాటు క్యూలో నిలబడ్డానని ఉజ్వల్‌ తెలిపారు.

భారతదేశంలో iPhone 16 సిరీస్ ధర:

ఇప్పుడు ఈ ఫోన్ ధర గురించి మాట్లాడితే.. దేశంలో ఐఫోన్ 16 మోడల్‌ 128జీబీ వేరియంట్ ధర రూ.79,900. అయితే దీని 256 జీబీ వేరియంట్ ధర రూ. 89,900, 512 జీబీ వేరియంట్ ధర రూ. 1,09,900.

ఐఫోన్ 16 ఫీచర్లు:

ఐఫోన్ 16 ఫీచర్ల గురించి మాట్లాడినట్లయితే.. కంపెనీ ఈ ఫోన్‌లో A18 బయోనిక్ చిప్‌ను అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అలాగే 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంది. దీనితో పాటు, ఫోన్‌లో అనేక ఫీచర్లను నియంత్రించే యాక్షన్ బటన్ కూడా ఉంది. ఫోన్ డిజైన్ కూడా చాలా స్టైలిష్‌గా ఉంది.

ఇది కూడా చదవండి: Gold Rates: వామ్మో.. తగ్గేదిలే అంటున్న బంగారం ధర.. సాయంత్రానికే ఇంత పెరిగిందా? ఎంతో తెలిస్తే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే