Indians stocking: భయంతో వాటిని ఎక్కువ కొంటున్న భారతీయులు.. నిపుణులు ఏమంటున్నారంటే..

Indians stocking: యుద్ధ వార్తల నేపథ్యంలో దేశంలో చాలా మంది వంట నూనెలు(Cooking Oil), పెట్రోల్, డీజిల్ ను భారీగా కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. రష్యా చర్యలు మరింత తీవ్రతరం కావటంతో భయాలు పెరగటం కూడా కారణంగా మారింది.

Indians stocking: భయంతో వాటిని ఎక్కువ కొంటున్న భారతీయులు.. నిపుణులు ఏమంటున్నారంటే..
Cooking Oil
Follow us

|

Updated on: Mar 08, 2022 | 7:12 AM

Indians stocking: యుద్ధ వార్తల నేపథ్యంలో దేశంలో చాలా మంది వంట నూనెలు(Cooking Oil), పెట్రోల్, డీజిల్ ను భారీగా కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. రష్యా చర్యలు మరింత తీవ్రతరం కావటం.. ఈ అనిశ్చితి మరింత కాలం పాటు కొనసాగుతుందనే వార్తలతో చాలా మంది ఇప్పటికే వంట నూనెలను భారీగా కొనుగోలు చేశారు. మరో పక్క దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ధరలు(Crude Oil) ఇంతకు ముందు ఎన్నడూ లేని స్థాయిలో పెరిగిపోవటం వల్ల దేశీయంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు సైతం పూర్తి కావటంతో ఇక కేంద్ర ప్రభుత్వం ఇంధన రేట్లను పెంచుతుందని ఆందోళన చెందుతున్న చాలా మంది సామాన్యులు పెట్రో డీజిల్ లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

వాట్సాప్‌లో చాట్ లోని ఒక మెసేజ్ ప్రకారం.. యుద్ధం కారణంగా వంట నూనెల కొరత ఏర్పడుతుందని.. అందుకే తాను అవసరానికి మించి వంట నూనెను కొనుగోలు చేసినట్లు ముంబయికి చెందిన ఒక గృహిణి తెలిపారు. ఆమె సాధారణ వినియోగానికి రెండింతలు అంటే 10 లీటర్ల వంట నూనెను భయంతో ముందుగానే కొనుగోలు చేసింది. ఒక్కసారిగా వంట నూనె ధరలు 20 శాతం మేర పెరుగుతాయని, నూనెలు కొరత వస్తుందని వస్తున్న వార్తలతో భయాలకు లోనవుతున్న అనేక మంది దేశంలో ఇలా ఎక్కువ కొనుగోళ్లు చేస్తున్నారు.

దేశంలోని రెండితల నూనెలను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. వీటిలో సన్ ఫ్లవర్ నూనె 90 శాతం రష్యా ఉక్రెయిన్ నుంచే వస్తోంది. వీటికి తోడు పామ్, సోయా, పల్లీ నూనె అందుబాటులో ఉన్నందున వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ముంబయికి చెందిన సాల్వెంట్ ఎగుమతులు అసోసియేషన్ కు చెందిన మెహతా వెల్లడించారు.

మరో పక్క ఇంధనాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. మహారాష్ట్రకు చెందిన ఒక రైతు మాట్లాడుతూ.. వార్తా ఛానళ్లలో వచ్చిన కథనాలతో తాను వ్యవసాయ అవసరాలకోసం ముందుగా డీజిల్ కొన్నానని తెలిపారు. రూ. 15- రూ20 వరకు ధరలు పెరగనున్నందున వాటిని కొని నిల్వ చేస్తున్నట్లు తెలిపారు. ఇలాగే చాలా మంది రైతులు పంట చేతికొచ్చే సమయం కాబట్టి ఇలానే చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ధరలు 2008 నాటి కంటే గరిష్ఠ స్థాయిలను చేరాయి. రష్యాపై ఆంక్షలు ఉన్నందున అందరి చూపు ఇరాన్ ఆయిల్ పైనే ఉంది ప్రస్తుతం.

ఇవీ చదవండి..

Love Marriage: లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆ మంత్రి కూతురు.. తండ్రి నుంచి రక్షణ కావాలంటూ పోలీసులకు విజ్ఞప్తి..

Petrol, Diesel prices: భారీగా పెరిగిన క్రూడా ఆయిల్ ధర.. రేపటి నుంచి పెట్రోల్, డీజిల్​ ధరలు పెరుగుతాయా..!

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు