FD Interest Rates: ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీల్లో పెట్టుబడితో రాబడి వరద.. ఏ బ్యాంకు ఎంత శాతం వడ్డీ ఇస్తుందంటే..?

భారతదేశంలో పెట్టుబడిదారులు నమ్మకమైన పెట్టుబడి సాధనం ఎఫ్‌డీలు నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో పెరిగిన ఆర్థిక అక్షర్యాసత నేపథ్యంలో ఇటీవల ఎఫ్‌డీల్లో పెట్టుబడి తగ్గాయి. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బ్యాంకులు తమ కోర్ బ్యాంకింగ్ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని కోరారు. డిపాజిట్, రుణాలు. డిపాజిట్లను పెంచడానికి వినూత్న ఆఫర్లను తీసుకురావాలని ఆమె రుణదాతలను కోరింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా డిపాజిట్లను పెంచడానికి బ్యాంకులు తమ వడ్డీ రేట్లను నిర్ణయించుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నాయని చెప్పారు.

FD Interest Rates: ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీల్లో పెట్టుబడితో రాబడి వరద.. ఏ బ్యాంకు ఎంత శాతం వడ్డీ ఇస్తుందంటే..?
Money Astrology
Follow us

|

Updated on: Aug 18, 2024 | 4:00 PM

భారతదేశంలో పెట్టుబడిదారులు నమ్మకమైన పెట్టుబడి సాధనం ఎఫ్‌డీలు నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో పెరిగిన ఆర్థిక అక్షర్యాసత నేపథ్యంలో ఇటీవల ఎఫ్‌డీల్లో పెట్టుబడి తగ్గాయి. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బ్యాంకులు తమ కోర్ బ్యాంకింగ్ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని కోరారు. డిపాజిట్, రుణాలు. డిపాజిట్లను పెంచడానికి వినూత్న ఆఫర్లను తీసుకురావాలని ఆమె రుణదాతలను కోరింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా డిపాజిట్లను పెంచడానికి బ్యాంకులు తమ వడ్డీ రేట్లను నిర్ణయించుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల దృష్ట్యా బ్యాంకులు డిపాజిట్లను ఆకర్షించడానికి వాటి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంలో టాప్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐసీ, ఎస్‌బీఐ బ్యాంకుల్లో ఎఫ్‌డీల్లో వడ్డీ రేట్లను తెలుసుకుందాం. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్లు

  • 7 రోజుల నుంచి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.50 శాత, సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
  • 46 రోజుల నుంచి ఆరు నెలల వరకు సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
  • 6 నెలల నుంచి 9 నెలల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు, 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం
  • 1 సంవత్సరం నుంచి 15 నెలల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం
  • 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 18 నెలల నుంచి 21 నెలల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం
  • 21 నెలల నుంచి 2 సంవత్సరాల తక్కువ వరకు వరకు సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 2 సంవత్సరాల 11 నెలల నుంచి 35 నెలల వరకు సాధారణ ప్రజలకు 7.35 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.85 శాతం

ఎస్‌బీఐ వడ్డీరేట్లు 

  • ఏడు రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
  • 46 రోజుల నుంచి 179 రోజులు వరకు సాధారణ ప్రజలక 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.00 శాతం
  • 180 రోజుల నుంచి 210 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 6.25 శాతం సీనియర్ సిటిజన్లకు – 6.75 శాతం
  • 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.00 శాతం
  • 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.30 శాతం
  • 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం

ఐసీఐసీఐ బ్యాంక్ తాజా వడ్డీ రేట్లు

  • ఏడు రోజుల నుంచి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
  • 46 రోజుల నుంచి 60 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం
  • 61 రోజుల నుంచి 90 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
  • 91 రోజుల నుంచి 184 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం
  • 185 రోజుల నుంచి 270 రోజుల వరకు సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
  • 271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 6.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం
  • ఒక సంవత్సరం నుంచి 15 నెలల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 6.70 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం
  • 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 7.25 శాతం సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం
  • 18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం
  • 2 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో