Gold Loan: బంగారు రుణాలపై బంపర్‌ ఆఫర్‌.. తక్కువ వడ్డీకే లోన్‌.. ఎక్కడ అంటే..!

Gold Loan: మీరు బంగారంపై రుణం తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్‌. తక్కువ వడ్డీతో తీసుకునే ఆఫర్‌ ఒకటి ఉంది. దీంతో మీరు బంగారం తనఖా పెట్టి రుణం..

Gold Loan: బంగారు రుణాలపై బంపర్‌ ఆఫర్‌.. తక్కువ వడ్డీకే లోన్‌.. ఎక్కడ అంటే..!
Gold Loan
Follow us
Subhash Goud

|

Updated on: Aug 11, 2021 | 9:41 PM

Gold Loan: మీరు బంగారంపై రుణం తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్‌. తక్కువ వడ్డీతో తీసుకునే ఆఫర్‌ ఒకటి ఉంది. దీంతో మీరు బంగారం తనఖా పెట్టి రుణం తీసుకోవాలని భావించే వారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ తాజాగా ఆకర్షణీయ గోల్డ్ లోన్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఇందులో వడ్డీ రేటు నెలకు 0.79 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. దేశవ్యాప్తంగా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బ్రాంచులు అన్నింటిలోనూ ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.

అంతేకాకుండా గోల్డ్ లోన్ మొత్తాన్ని 24 నెలలలోగా చెల్లించే వెసులుబాటు కూడా ఉంది. ఇంకా ఫ్లెక్సిబుల్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ ఆప్షన్ కూడా కల్పిస్తోంది. నెల, రెండు నెలలు, మూడు నెలలు, ఆరు నెలలు చొప్పున బంగారంపై రుణ వడ్డీ మొత్తాన్ని చెల్లించే సదుపాయం ఉంది.

ఇక బంగారంపై రుణం కావాలని అనుకునే వారు బంగారాన్ని తీసుకొని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బ్రాంచుకు వెలితే సరిపోతుంది. 30 నిమిషాల్లోనే లోన్ డబ్బులు తీసుకోవచ్చు. అలాగే వడ్డీ చెల్లింపునకు 5 నుంచి 7 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ కూడా లభిస్తుంది. కాగా, ఈ మధ్య కాలంలో బంగారు రుణాలపై చాలా బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు తక్కువ వడ్డీకే అందిస్తున్నాయి. బంగారు రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థల్లో తక్కువ వడ్డీకి ఇస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటున్నాయి.

ఇవీ కూడా చదవండి

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. విత్‌డ్రా లిమిట్‌ పెంపు.. కొత్త నిబంధనలు

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.10 వేల డిపాజిట్‌తో రూ.7 లక్షలు పొందవచ్చు

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్