E-Pan Card: ఆధార్ కార్డు ఉంటే పది నిమిషాల్లో పాన్.. అప్లయ్ చేయడం కూడా ఈజీనే..!

ప్రస్తుత రోజుల్లో పెరిగిన బ్యాంకింగ్ అవసరాలకు పాన్ కార్డు అనేది ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ముఖ్యంగా మన ఆదాయ వ్యయాలను ట్రాక్ చేయడానికి పాన్ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, రూ.50 వేల మించి డిపాజిట్ చేయాలన్నా పాన్ కార్డు తప్పనిసరి. అయితే పాన్ కార్డు పొందాలంటే ఓ పది రోజుల పడుతుందని అందరూ చెబుతారు.

E-Pan Card: ఆధార్ కార్డు ఉంటే పది నిమిషాల్లో పాన్.. అప్లయ్ చేయడం కూడా ఈజీనే..!
Pan Card
Follow us

|

Updated on: Jul 20, 2024 | 3:45 PM

ప్రస్తుత రోజుల్లో పెరిగిన బ్యాంకింగ్ అవసరాలకు పాన్ కార్డు అనేది ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ముఖ్యంగా మన ఆదాయ వ్యయాలను ట్రాక్ చేయడానికి పాన్ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, రూ.50 వేల మించి డిపాజిట్ చేయాలన్నా పాన్ కార్డు తప్పనిసరి. అయితే పాన్ కార్డు పొందాలంటే ఓ పది రోజుల పడుతుందని అందరూ చెబుతారు. కానీ పెరిగిన టెక్నాలజీ కారణంగా కేవలం పది నిమిషాల్లోనే పాన్ కార్డు పొందవచ్చని తెలుసా? మీరు వింటున్నది నిజమే. ఆధార్ కార్డు ఉంటే కేవలం పది నిమిషాల్లోనే పాన్ కార్డు పొందవచ్చు. ఈ-పాన్ కింద పిలిచే ఈ కార్డును ఎలా పొందాలో? ఓసారి తెలుసుకుందాం. 

ఈ-పాన్ డౌన్‌లోడ్ ఇలా

ఈ-పాన్ సదుపాయం అనేది చెల్లుబాటు అయ్యే ఆధార్ నంబర్‌ను కలిగి ఉన్న దరఖాస్తుదారుల కోసం కేటాయిస్తారు. అయితే పాన్ కార్డు అనేది పీడీఎఫ్ ఫార్మాట్‌లో జారీ అవుతుంది. అలాగే ఈ సేవలను పూర్తి ఉచితంగా పొందవచ్చు. ఈ-పాన్ అంటే ఆధార్‌కు సంబంధించిన ఈ-కేవైసీ డేటా ఆధారంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో జారీ చేసే డిజిటల్ సైన్ పాన్ కార్డ్ అని అర్థం. ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉండడమే కాకుండా డాక్యూమెంట్ ఫ్రీ సర్వీస్‌గా పొందవచ్చు. అయితే ఈ సర్వీస్‌ను పొందాలంటే మీ ఆధార్‌కు కచ్చితంగా ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. ఈ-పాన్‌లు చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేవి. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం, ఆర్థిక లావాదేవీలను నిర్వహించడంతో పాటు కేవైసీ అవసరాలకు కూడా ఆమోదం ఉంటుంది. ఈ-పాన్ అనేది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులందరికీ అందుబాటులో ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

ఈ-పాన్ పొందడం ఇలా

  • ముందుగా , ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌ని సందర్శించాలి.
  • ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లి తక్షణ ఇ-పాన్ క్లిక్ చేయాలి.
  • ఈ-పాన్ పేజీలో కొత్త ఈ-పాన్ పొందు క్లిక్ చేయాలి.
  • గెట్ న్యూ ఈ-పాన్ పేజీలో మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, ఐ ఎగ్రీ అనే చెక్‌బాక్స్‌ని ఎంచుకుని, కొనసాగించుపై  క్లిక్ చేయాలి.
  • ఓటీపీ ధ్రువీకరణ పేజీలో చెక్ బ్యాక్స్ క్లిక్ చేసి ప్రోసీడ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • ఓటీపీ ధ్రువీకరణ పేజీలో ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌లో అందుకున్న 6 అంకెల ఓటీపీ నమోదు చేయాలి. యూఐడీఏఐ ఆధార్ వివరాలను ధ్రువీకరించడానికి చెక్‌బాక్స్‌ని ఎంచుకుని ప్రోసీడ్‌పై క్లిక్ చేయాలి. 
  • ఆధార్ వివరాల ధ్రువీకరణ పేజీలో ఐ యాక్సెప్ట్ చెక్‌బాక్స్‌ని ఎంచుకుని ప్రోసీడ్‌పై క్లిక్ చేస్తే పది నిమిషాల్లో మీ పాన్ కార్డును మెయిల్ ద్వారా వస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆధార్ కార్డు ఉంటే పది నిమిషాల్లో పాన్..అప్లయ్ చేయడం కూడా ఈజీనే..!
ఆధార్ కార్డు ఉంటే పది నిమిషాల్లో పాన్..అప్లయ్ చేయడం కూడా ఈజీనే..!
Team India: కోహ్లీ-రవిశాస్త్రి షమీకి అన్యాయం చేశారా?
Team India: కోహ్లీ-రవిశాస్త్రి షమీకి అన్యాయం చేశారా?
కాకరకాయ జ్యూస్ రోజూ తాగితే ఈ ప్రయోజనాలన్నీ మీసొంతం!!
కాకరకాయ జ్యూస్ రోజూ తాగితే ఈ ప్రయోజనాలన్నీ మీసొంతం!!
వీకెండ్‌లో బయటకి వెళ్లాలని ప్లాన్‌ చేశారా? ఈ MMTS రైళ్లు రద్దు
వీకెండ్‌లో బయటకి వెళ్లాలని ప్లాన్‌ చేశారా? ఈ MMTS రైళ్లు రద్దు
చనిపోయిన వ్యక్తుల ఆధార్‌ను ఏం చేయాలో తెలుసా..?
చనిపోయిన వ్యక్తుల ఆధార్‌ను ఏం చేయాలో తెలుసా..?
భారతీయుడు రిజల్ట్ సర్ఫిరాకి ప్లస్ అయిందా.? క్రిటిక్స్ ఏమంటున్నారు
భారతీయుడు రిజల్ట్ సర్ఫిరాకి ప్లస్ అయిందా.? క్రిటిక్స్ ఏమంటున్నారు
కాస్ట్యూమ్‌ డ్రామాతోనే సత్తా.. ఏంటా సినిమాలు.? ఎలా ఉండబోతున్నాయి.
కాస్ట్యూమ్‌ డ్రామాతోనే సత్తా.. ఏంటా సినిమాలు.? ఎలా ఉండబోతున్నాయి.
గోవా వెళ్లొద్దామా.? తక్కువ ధరలో తెలంగాణ టూరిజం టూర్ ప్యాకేజీ..
గోవా వెళ్లొద్దామా.? తక్కువ ధరలో తెలంగాణ టూరిజం టూర్ ప్యాకేజీ..
కొత్త వేరియంట్ రూపంలో పొంచి ఉన్న మరో మహమ్మారి..!
కొత్త వేరియంట్ రూపంలో పొంచి ఉన్న మరో మహమ్మారి..!
బిగ్‏బాస్ వల్ల విడాకులు..? కంటెస్టెంట్ షాకింగ్ డెసిషన్..
బిగ్‏బాస్ వల్ల విడాకులు..? కంటెస్టెంట్ షాకింగ్ డెసిషన్..
పాత చీర పట్టుకెళ్తే.. నచ్చిన చేపను పట్టుకోవచ్చు...
పాత చీర పట్టుకెళ్తే.. నచ్చిన చేపను పట్టుకోవచ్చు...
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా?
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా?