ICICI Bank : ఐసీఐసీఐ క్యూ3 లాభాలు ఎంతో తెలుసా..? సంస్థ మొండి బకాయిలు ఎన్ని కోట్లంటే..? పెరిగిన డిపాజిట్లు…

ఐసీఐసీఐ బ్యాంక్‌ డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్‌ రూ.5,498.15 కోట్ల...

ICICI Bank : ఐసీఐసీఐ క్యూ3 లాభాలు ఎంతో తెలుసా..? సంస్థ మొండి బకాయిలు ఎన్ని కోట్లంటే..? పెరిగిన డిపాజిట్లు...
Follow us

| Edited By:

Updated on: Feb 01, 2021 | 11:04 AM

ఐసీఐసీఐ బ్యాంక్‌ డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్‌ రూ.5,498.15 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది. 2019-20 ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.4,670.10 కోట్లతో పోలిస్తే 17.73 శాతం అధికం. ఏకీకృత ఆధారంగా గత త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 19.12 శాతం ఎగబాకి రూ.4,939.59 కోట్లుగా నమోదైంది. సమీక్షకాలంలో బ్యాంక్‌ ఆదాయం రూ.23,638 కోట్ల నుంచి రూ.24,416 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ఇదే సమయంలో నిర్వహణ ఖర్చులు రూ.16,089 కోట్ల నుంచి రూ.15,596 కోట్లకు తగ్గాయి.

బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 4.38 శాతంగా ఉన్నది. మొండిబకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్‌ భారీ స్థాయిలో నిధులను కేటాయించింది. ఇదేక్రమంలో గత త్రైమాసికంలోనూ రూ.2,741 కోట్ల నిధులను కేటాయించింది. ఏడాది క్రితం ఇది రూ.2,083 కోట్లు. రెండో త్రైమాసికంలో కేటాయించిన నిధులతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. డిసెంబర్‌ 31 నాటికి కరోనా-19కు సంబంధించిన కేటాయింపులే రూ.9,984.46 కోట్లు ఉన్నట్లు బ్యాంక్‌ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. బ్యాంక్‌ మొత్తం ఆడ్వాన్స్‌లు 10 శాతం పెరిగి రూ.6.99 లక్షల కోట్లకు చేరుకోగా, డిపాజిట్లు 22 శాతం ఎగబాకి రూ.8.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..