Layoffs: కొనసాగుతోన్న ఉద్యోగుల ఊచకోత.. తాజాగా మరో ఐటీ దిగ్గజం భారీగా తొలగింపు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ విన్నా ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. దిగ్గజ ఐటీ సంస్థల నుంచి స్టార్టప్‌ల వరకు ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా తొలగిస్తున్నారు. మెటా, గూగుల్, ట్విట్టర్‌ వంటి సంస్థలు వేలాది మందిని ఇంటికి పంపిస్తున్నారు. గతేడాది నవంబర్‌లో మొదలైన ఉద్యోగుల...

Narender Vaitla

|

Updated on: Jan 26, 2023 | 4:05 PM

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ విన్నా ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం వార్తల నేపథ్యంలో.. దిగ్గజ ఐటీ సంస్థల నుంచి స్టార్టప్‌ల వరకు ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా తొలగిస్తున్నారు. మెటా, గూగుల్, ట్విట్టర్‌ వంటి సంస్థలు వేలాది మందిని ఇంటికి పంపిస్తున్నారు.

1 / 5
గతేడాది నవంబర్‌లో మొదలైన ఉద్యోగుల తొలగింపు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో ఐబీఎమ్ సంస్థ కూడా చేరబోతుంది. 3,900 మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు ఐబీఎమ్ ప్రకటించింది.

2 / 5
 ఐబీఎమ్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాఫ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే వివిధ హెదాల్లోని ఉద్యోగుల్ని తొలగించినప్పటికీ, ఇంకొన్ని విభాగాల్లో కొత్త ఉద్యోగుల్ని తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. డాలర్‌ విలువ క్షీణించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఉద్యోగుల తొలగింపునకు ఇదే కారణమని తెలిపారు.

3 / 5
గత ఏడాది కంపెనీ వృద్ధి 12 శాతం క్షీణించింది. నాలుగో త్రైమాసికంలో కంపెనీ నష్టాలు చవిచూసింది. కంపెనీ షేర్లు కూడా 2 శాతం పడిపోయాయి. ఈ నేపథ్యంలో కాస్ట్‌ కంట్రోల్‌లో భాగంగా ఐబీఎస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఐబీఎమ్‌ సంస్థకు 110 ఏళ్ల చరిత్ర ఉంది. అనేక దేశాల్లో ఈ సంస్థకు ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు 2,80,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

4 / 5
తాజాగా 3900 మందిని తొలగించాలని ఐబీఎమ్‌ నిర్ణయం తీసుకోగా ఈ తొలగింపు ప్రక్రియ వచ్చే ఆరు నెలల్లోనూ కొనసాగనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆర్థిక మాంద్యం ప్రభావం తప్పదన్న వార్తల నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు ఊపందుకుంది. వచ్చే ఆరు నెలలు ఐటీ రంగానికి గడ్డు కాలమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

5 / 5
Follow us
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ

చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..

మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?