AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milage tips:బండిలో ఫ్యుయెల్ సేవ్ చేయాలా? గూగుల్ మ్యాప్స్‌లో ఈ ఆప్షన్ ఎంచుకోండి!

మీరు బైక్ లేదా కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫ్యుయెల్ సేవ్ చేసేందుకు గూగుల్ మ్యాప్స్ లో ఒక ఫీచర్ ఉందన్న సంగతి మీకు తెలుసా? ఫీచర్ సాయంతో రద్దీ తక్కువ ఉన్న రూట్స్‌లో డ్రైవ్ చేస్తూ.. చాలావరకు పెట్రోల్ ను ఆదా చేసుకోవచ్చు.ఈ ఫీచర్ ఎలా ఆన్ చేయాలంటే..

Milage tips:బండిలో ఫ్యుయెల్ సేవ్ చేయాలా? గూగుల్ మ్యాప్స్‌లో ఈ ఆప్షన్ ఎంచుకోండి!
Milage Tips
Nikhil
|

Updated on: Oct 05, 2025 | 12:38 PM

Share

గూగుల్​ మ్యాప్స్​ లో ఉండే ఫ్యూయెల్ ఎఫీషియెంట్ రూట్ అనే  ఫీచర్ ద్వారా మీరు తక్కువ ఫ్యుయెల్ తో గమ్యాన్ని చేరుకోవచ్చు. మీరు కారు వాడుతన్నారా? బైక్ వాడుతున్నారా? అన్నదాన్ని బట్టి మ్యాప్స్ సరైన రూట్ ను చూపిస్తుంది. మీరు ఏ రూట్ లో వెళ్తే ఎంత ఫ్యూయెల్ ఖర్చు అవుతుందో అంచనా వేసి మీకు చూపిస్తుంది. తద్వారా మీకు నచ్చిన రూట్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఈఫీచర్‌‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే..

ప్రాసెస్ ఇదే..

  • ఫ్యూయెల్ సేవింగ్ ఫీచర్ కోసం ముందుగా గూగుల్ మ్యాప్స్​ ఓపెన్ చేసి  ప్రొఫైల్ ఐకాన్​పై క్లిక్ చేసి, ‘సెట్టింగ్స్’లోకి వెళ్లాలి.
  • అక్కడ ‘నేవిగేషన్’ పై క్లిక్ చేస్తే ‘రూట్ ఆప్షన్స్’ కనిపిస్తాయి.
  • రూట్ ఆప్షన్స్ పై క్లిక్ చేస్తే అక్కడ  ‘ఫ్యూయెల్ ఎఫీషియంట్​ రూట్’ అని కనిపిస్తుంది. ఆ​ ఆప్షన్​ను ఎనేబుల్ చేసుకోవాలి.
  • తర్వాత ‘ఇంజిన్ టైప్’ సెక్షన్‌లో మీ వెహికల్ ఇంజిన్ టైప్‌ను ఎంటర్ చేయాలి.
  • ఈ  ఫీచర్​లో డిఫాల్ట్‌గా పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. మీ వాహనం డీజిల్ లేదా సీఎన్‌జీ/హైబ్రిడ్ అయితే ఇంజిన్ టైప్‌ను మార్చుకోవాలి.
  • ఇలా చేస్తే.. ఇంజిన్ రకాన్ని బట్టి కూడా రూట్ సజెషన్స్ పొందొచ్చు.

ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఫ్యూయెల్ ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా కలిసొస్తుంది. అయితే ఈ ఫీచర్‌‌ను ఎనేబుల్ చేసినప్పుడు వీలైనంత తక్కువ దూరం ఉండే రూట్ ను చూపిస్తుంది. కాబట్టి ఒకవేళ ఆ రూట్‌లో ట్రాఫిక్ ఉంటే ఫీచర్ ను ఆఫ్ చేసి మరో రూట్‌ ఎంచుకోవడం మంచిది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్