AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Fund SIP: వెయ్యి రూపాయల SIPతో రూ. కోటి సంపాందించే ప్లాన్ ఇదే!

నెలనెలా రూ. 1,000 పొదుపు చేస్తూ రూ.కోటి సంపాదించగలరంటే నమ్ముతారా? కానీ, ఇది నిజమే మ్యూచువల్ ఫండ్స్ తో ఇది సాధ్యమవుతుంది. దీనికోసం కొన్ని లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Mutual Fund SIP: వెయ్యి రూపాయల SIPతో రూ. కోటి సంపాందించే ప్లాన్ ఇదే!
Mutual Fund Sip
Nikhil
|

Updated on: Oct 29, 2025 | 3:26 PM

Share

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ అనేది ఒక ఈజీ విధానం. ఈ ప్లాన్ ద్వారా ప్రతినెలా కొంత ఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ లో మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. ఇందులో కొన్ని లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి. ఇవి అచ్చంగా లాంగ్ టర్మ్ ఆదాయంపై ఫోకస్ పెడతాయి. ఇలాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కోట్లలో ఆదాయం పొందొచ్చు. అదెలాగంటే..

బెస్ట్ ఫండ్ ఇదే..

లాంగ్ టర్మ్ లో మంచి లాభం పొందేందుకు SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్‌ ఒక మంచి ఆప్షన్. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తంలో సుమారు 90 శాతం పైగా ఈక్విటీ మార్కెట్ కు వెళ్తుంది. మీ డబ్బుతో ముఖ్యంగా బ్యాంకింగ్, టెక్నాలజీ, ఫ్యుయెల్, హెల్త్, మైనింగ్ వంటి కంపెనీల్లో షేర్లు కొంటారు. ఇలాంటి సెక్టార్లు లాంగ్ టర్మ్ లో మంచి రాబడిని సాధిస్తాయి. SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్‌ విషయానికొస్తే.. ఇది గత కొన్నేళ్లుగా సగటున ఏడాదికి 16.43 శాతం రాబడిని ఇస్తూ వచ్చింది.

రూ. కోటి కావాలంటే..

SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అనేది దీర్ఘకాలంలో స్థిరమైన ఆదాయం కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్. పిల్లల చదువులు లేదా రిటైర్ మెంట్ ఫండ్ వంటి అవసరాలకు ఇది బాగా పనికొస్తుంది. ఈ ఫండ్ లో ప్రతి నెలా రూ. 1,000 చొప్పున SIP చేస్తే 32 సంవత్సరాల కాలంలో రూ. 1.4 కోట్ల వరకు ఆదాయం పొందొచ్చు. ఒకవేళ మీరు SIP అమౌంట్ పెంచుకుంటే మరింత తక్కువ వ్యవధిలో రూ. కోటి జమ చేయొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?