HDFC FD: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అదిరిపోయే పండగ ఆఫర్‌.. ఆ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపు..!

HDFC FD: చేతిలో డబ్బులున్నవారు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేందుకు ముందుకొస్తుంటారు. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్స్‌, ఇతర రంగాలకు చెందిన..

HDFC FD: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అదిరిపోయే పండగ ఆఫర్‌.. ఆ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 15, 2022 | 2:37 PM

HDFC FD: చేతిలో డబ్బులున్నవారు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేందుకు ముందుకొస్తుంటారు. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్స్‌, ఇతర రంగాలకు చెందిన వారు ఎక్కువగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తుంటారు. ఇలాంటి డిపాజిట్లపై బ్యాంకులు మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎఫ్‌లపై కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీరేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్తగా నిర్ణయించిన వడ్డీ రేట్లు జనవరి 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.

బ్యాంకు వెబ్‌సైట్‌ ప్రకారం.. రూ.2 లక్షల లోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీరేట్ల పెంపు 5 నుంచి 10 బేసిక్‌ పాయిట్ల వకు ఉంది.

7 రోజుల నుంచి 29 రోజుల ఎఫ్‌డీలపై 2.5 శాతం వడ్డీరేటు. 30 రోజుల నుంచి 90 రోజుల వరకు 3 శాతం వడ్డీ రేటు. 91 రోజుల నుంచి 6 నెలల వరకకు ఎఫ్‌డీలపై 3.5 శాతం 6 నెలల ఒక రోజు నుంచి ఏడాది లోపు వడ్డీ రేటు 4.9 శాతం ఏడాది 1 రోజు నుంచి ఐదు సంవత్సరాల్లోపు వరకు 5 శాతం,5.2 శాతం,5.4 శాతం అలాగే 5.6 శాతం వడ్డీ రేట్లు లభిస్తున్నాయి.

ఇక సీనియర్‌ సిటిజన్స్‌కు వడ్డీరేటు అధికంగా లభిస్తుంది. సాధారణ కస్టమర్లతో పోలిస్తే వీరికి 0.5 శాతం ఎక్కువగా ఉంటుంది.

ఇవి  కూడా చదవండి:

Car Loan: కొత్త కారు కొనుగోలు చేస్తున్నారా..? అదిరిపోయే ఆఫర్‌.. చౌక వడ్డీతో బ్యాంకు రుణాలు..!

Paytm Shut Down: ఇక నుంచి పేటీఎం యాప్‌ సేవలు నిలిపివేత.. ఎక్కడో తెలుసా..?

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..